తాన్యా అరోరాకు బంపర్ అఫర్
ఎవరీ తాన్యా అరోరా అనుకుంటున్నారా. ఇంజనీరింగ్ చదువుతోంది ఈ అమ్మాయి. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తారు అన్న దానిని ఈ అమ్మాయి నిజం చేసింది. ఏకంగా ఇండియాలో అతి పెద్ద భారీ ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించి చరిత్ర సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, తదితర కంపెనీల్లో హైయ్యెస్ట్ ప్యాకేజీలతో ఎంపికయ్యారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్టార్ లో ఇప్పటీ కే ఇండియన్స్ దుమ్ము రేపుతున్నారు. ప్రపంచాన్ని శాసిస్తున్న పలు దిగ్గజ కంపెనీల్లో మన వాళ్ళే కీలక పదవుల్లో ఉన్నారు. ఆయా కంపెనీలను లాభాల బాటలో నడిపిస్తూ భారత దేశం పేరు నిలబెడుతున్నారు.
అలాంటి వారిలో గూగుల్ సీఇఓ సుందర్ పిచ్చెయ్, మైక్రోసాఫ్ట్ సీఇఓ సత్య నాదెళ్ల, షావోమి కంట్రీ హెడ్ గా అను కుమార్ జైన్ , తదితరులు తమ టాలెంట్ తో ఇతర కంపెనీలకు దడ పుట్టిస్తున్నారు. ఇదే సమయంలో ఇండియాలో టాప్ పొజిషన్స్ లలో ఐఐటీలు కొనసాగుతున్నాయి.ఇటీవల ప్రకటించిన రేటింగ్స్ లలో కూడా ఈ కాలేజీలు మొదటి ప్లేస్ దక్కించుకున్నాయి. ఇక్కడ చదువుకున్న వారికి ప్రపంచ వ్యాప్తంగా హెవీ డిమాండ్ ఉంటోంది. తాజాగా ఇండియాకు చెందిన తాన్యా అరోరా హయ్యెస్ట్ ప్యాకేజీతో మైక్రోసాఫ్ట్ కంపెనీలో సెలెక్ట్ అయ్యింది. లవ్లీ ప్రొఫెషనల్ విశ్వ విద్యాలయం లో చదువుతున్న ఈ విద్యార్థినికి మైక్రోసాఫ్ట్ నుంచి భారీ వేతన ఆఫర్ వచ్చింది.
ఎల్‌పీయూలో 2019 ఏడాదికిగాను బీ.టెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న తాన్య అరోరాకు మైక్రోసాఫ్ట్ 42 లక్షల వేతన ప్యాకేజీ అంటే ఏడాదికి 5.04 కోట్లు ఇచ్చేందుకు ముందు కొచ్చింది. ఉద్యోగంలో చేరాక తాన్యా.. హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్ ఇండియా ఆర్ అండ్ డీ సెంటర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేయనుంది. తాన్యాను చూసి గర్విస్తున్నట్లు వర్సిటీ చాన్స్‌లర్ అశోక్ మిట్టల్ వ్యాఖ్యానించారు. గత మూడేళ్లుగా ఎల్‌పీయూ విద్యార్ధులు రికార్డు స్థాయిలో ఉద్యోగాలు సాధించారు. ఫార్చ్యూన్– 500 కంపెనీల జాబితాలో ఉన్న హెచ్‌పీ, అమెజాన్, యాహూ, సిస్కో, ఆపిల్, గూగుల్ తదితరల దిగ్గజ సంస్థల్లో ఎల్‌పీయూ విద్యార్థులు ఉద్యోగాలు పొందారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి