త్వరలో క్లోజ్ కానున్న సీఓఏ
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అంటేనే వరల్డ్ వైడ్ గా హెవీ క్రేజ్. ఎందుకంటే అది ఒక్క ఇండియన్ క్రికెట్ నే కాదు అన్ని ఆటల్ని, ఆటగాళ్లతో పాటు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ను సైతం శాసిస్తోంది. ఇండియా కంట్రీకి ప్రధాన మంత్రి కావడం చాలా సులభం, కానీ బిసిసిఐకి ప్రెసిడెంట్ కావడం అంటే మాటలా. చాలా రాజకీయాలను తట్టుకుని నిలబడాలి. అదే ఇప్పుడు జరిగింది. డేరింగ్, డైనమిక్ సారధిగా ఇప్పటికే పేరు తెచ్చుకున్న బెంగాలీ బాబు బిసిసిఐ చీఫ్ గా అంటే ప్రెసిడెంట్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. దీంతో సదరు బోర్డులో ప్రకంపనలు మొదలయ్యాయి. ఇప్పటికే అమిత్ షా దీనిపై కన్నేశాడు. తన కొడుకుకు బీసీసీఐలో కీలక పదవి ఇప్పించుకున్నాడు.
అంతే కాకుండా సౌత్ ఇండియా అధిపత్యానికి చెక్ పెట్టాడు. శ్రీనివాసన్ బలపర్చిన బ్రిజేష్ పటేల్ కు చెక్ పెట్టాడు. గంగూలీ ఎన్నికయ్యేలా మార్గం సుగమం చేశాడు. ఇప్పుడు ఇండియాలో అమిత్ షా అడుగు పెట్టాడంటే ఇక పని ఫినిష్ కావాల్సిందే. లేదంటే జైలుకే కాదంటే కష్టాలే. ఇదిలా ఉండగా బీసీసీఐ కొత్త టీమ్ ఏర్పడిన వెంటనే వినోద్ రాయ్ నేతృత్వంలోని సీఓఏ పూర్తిగా తన బాధ్యతల నుంచి తప్పుకుంటుంది. ఈ విషయాన్ని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది కూడా. బయటకు వెళ్లే సభ్యులకు పదవిలో ఉన్న సమయంలో ఏదైనా ప్రతికూల పని చేసి ఉంటే, వాళ్ల మంచితనాన్ని దృష్టిలో పెట్టుకొని న్యాయ పరమైన చర్యలు తీసుకునే అవకాశం లేకుండా వెసులుబాటు కల్పించింది.
2017లో నలుగురు సభ్యులతో సీఓఏని ఏర్పాటు చేశారు. లోధా కమిటీ సిఫార్సుల మేరకు బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ కొత్త రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొనే వరకు క్రికెట్‌కు సంబంధించిన రోజు వారీ విషయాలను పరిశీలించే అధికారం ఈ కమిటీకి కల్పించారు. అయితే కొద్ది రోజుల తర్వాత విక్రమ్ లిమాయే, రామచంద్ర గుహా ఇందు లోంచి బయటకు రాగా.. డయానా ఎడ్ల్యూజీ, వినోద్ రాయ్ అందులోనే కొనసాగారు. 2019, ఫిబ్రవరీలో లెఫ్టినెంట్ కల్నల్ జనరల్ రవి తోగ్డేని అదనపు సభ్యుడిగా ఈ కమిటీలో సుప్రీం కోర్టు నియమించింది. దాదా రావడంతో త్వరలోనే కమిటీ ఏర్పాటు కాబోతుంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి