పోస్ట్‌లు

అక్టోబర్ 27, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

లిక్కర్ షాపులొద్దు..లైబ్రరీలు ముద్దు

చిత్రం
తెలంగాణ ప్రభుత్వం మద్యం జపం చేస్తుంటే, అదే ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో బాధ్యతలు నిర్వహిస్తున్న ఎస్సీ గురుకులాల కార్యదర్శి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ మాత్రం అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారు. మొన్నటికి మొన్న ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.  దీనిని ప్రవీణ్ కుమార్ పట్టించు కోలేదు. యధావిధిగా గురుకులాలు ఓపెన్ చేశారు. గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గానికి చెందిన ఈ ఐపీఎస్ అధికారికి మరో పేరు కూడా ఉంది. అదేమిటంటే మోనార్క్ అని. ఒకరు చెబితే వినిపించుకోదు అని. తనకు తోచిందే చేస్తాడనే ఆరోపణలున్నాయి. ఇదిలా ఉండగా ఆయన వచ్చాక గురుకులాలు బాగు పడ్డాయని, పిల్లలకు మంచి భోజనం, వసతి సౌకర్యాలు, చదువు అందుతోందని, మెరుగైన ఫలితాలు వస్తున్నాయంటూ మరి కొందరు అంటున్నారు. ఇదిలా ఉండగా స్వేరోస్ పేరుతో ఓ సంస్థను కూడా ఏర్పాటు చేశారు. దీనిపై బీజేపీ మండిపడుతోంది. బాబా సాహెబ్ అంబేద్కర్ గురించి మాత్రమే ఎక్కువగా చెప్పే ప్రవీణ్ కుమార్ ఏది మాట్లాడినా ఇప్పుడు వైరల్ అవుతోంది. తాజాగా సంచలన కామెంట్స్ చేశారు ప్రవీణ్ కుమార్. ఒక్క మద్యం పాలసీ ద్వారానే కోట్ల...

పిచ్చెక్కిస్తున్న పోస్టర్..రచ్చ చేస్తున్న రష్మిక

చిత్రం
తెలుగు సినిమా పరిశ్రమలో టాలెంట్ కు కొదువ లేదు. ఎందరో ప్రతిభావంతులు కలిగిన టెక్నీషియన్స్ తామేమిటో ప్రూవ్ చేసుకుంటున్నారు. ఇటీవల యంగ్ టాలెంట్ దుమ్ము రేపుతోంది. తరుణ్ భాస్కర్, విజయ్ దేవరకొండ, రాహుల్ రామకృష్ణ, పరుశురాం, తదితరులు రాణిస్తున్నారు. తెలంగాణకు చెందిన వారు ఇటీవల రచ్చ రచ్చ చేస్తూ యూట్యూబ్ ను, షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పాపులర్ అవుతున్నారు. నటుల్లో కమెడియన్స్ కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకెళుతున్నారు. వారిలో వెన్నెల కిషోర్ ఒకరు. తాజాగా హీరో నితిన్ రెడ్డి మరోసారి తన అభిమానులకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. నితిన్‌ హీరోగా ‘ఛలో’ ఫేమ్‌ వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ తెర కెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి గిఫ్ట్‌ ఇచ్చాడు. ‘భీష్మ’కు సంబంధించిన పోస్టర్లను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. మాస్‌, క్లాస్‌, లవ్‌‌, రొమాన్స్‌ షేడ్స్‌ కనిపించేలా విడుదల చేసిన పోస్టర్లు నెటిజన్లను తీవ్రంగా ఆకట్టు కుంటున్నాయి. హీరోయిన్‌ రష్మిక మరోసారి కుర్రకారును పిచ్చె క్కించడం ఖాయమని కామెంట్‌ చేస్తున్నారు. అ..ఆ సినిమా తర్వాత భీష్మతో నితిన్‌ సూపర్‌ హిట్‌ అందు కోవడం ఖాయమని మరికొంత మంది వ్యాఖ్యానిస్తు...