పోస్ట్‌లు

ఫిబ్రవరి 27, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

ఉద‌య శంక‌రా..మ‌జాకా

చిత్రం
ఎందుకో ఈవేళ మ‌ళ్లీ ఉద‌య్ శంక‌ర్ గుర్తుకొచ్చాడు. ఎందుకంటే ఏం చెప్పాలి. విజ‌యం అంటే ఏమిటో..గెలుపులోని మ‌జా ఏమిటో..అట్ట‌డుగున ఉన్న సంస్థ‌ను అత్యున్న‌త‌మైన స్థాయికి తీసుకు వెళ్ల‌గ‌లిగే ద‌మ్మున్న ఒకే ఒక్క‌డు. ఎంత చెప్పినా త‌క్కువే..ఇంకా ఇంకా ఎంతో చెప్పాల‌న్న క‌సి ఎక్కువ‌వుతోంది. ఎవ‌రీ ఉద‌య్  అనుకుంటున్నారా..ఇంకెవ‌రు..ఇండియ‌న్ మోస్ట్ వాంటెడ్ స‌క్సెస్ ఫుల్ సిఇఓ. ఇపుడు స్టార్ టీవీ గ్రూపును ప‌రుగులు పెట్టిస్తున్నాడు. అంతే కాదు స్టార్ టీవీకి కొత్త రూపును ..ఊపును తీసుకు వ‌చ్చాడు. వ‌ర‌ల్డ్ వైడ్ గా స్టార్ మీడియాకు ఎన‌లేని డిమాండ్ ఉంటోంది. దీనికి ఓ ఇండియ‌న్ పూర్తిగా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌డం. దానిని ఎవ‌రూ ఊహించ‌ని స్థాయికి తీసుకు  వెళ్లేలా చేయ‌డం ఓ చ‌రిత్ర‌. భార‌తీయ సంస్కృతికి అద్దం ప‌ట్టేలా..సాంప్ర‌దాయాలు వెళ్లి విరిసేలా దేశ‌మంత‌టా స్టార్ ను టాప్ పొజిష‌న్‌లో ఉండేలా ప్ర‌య‌త్నం చేశాడు. అందులో ఉద‌య్ శంక‌ర్ స‌క్సెస్ అయ్యాడు. ఎక్క‌డా రాజీ ప‌డ‌ని ఈ సిఇఓ ఏది చేసినా అది ఓ సెన్సేష‌న్. భార‌తీయ బుల్లితెర మీద స్టార్ రాకెట్ కంటే వేగంగా దూసుకెళుతోంది. మిగ‌తా టీవీ యాజ‌మాన్యాలు అందుకోలేనంత ఎత్తుకు తీసు...

నేనెరిగిన చిన జీయ‌ర్ స్వామీజి

చిత్రం
ఆయ‌నకు ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. అంత‌కంటే ఆయ‌న గురించిన చ‌రిత్ర చెప్పాల్సిన ప‌నిలేదు. ఎందుకంటే ఆయ‌న జ‌గ‌మెరిగిన జ‌గ‌త్ గురు. కొంద‌రు పుట్టుక‌తోనే పాపుల‌ర్ అవుతారు. ఇంకొంద‌రు క‌ష్టాలు గ‌ట్టెక్క‌కుండానే జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ స్వాములు, గురువులు, మార్గ‌నిర్దేశ‌కులు వీళ్లంద‌రు ఎంద‌రో ఈ మ‌ట్టిలో పుట్టారు. వారు త‌మ త‌మ మార్గాల్లో త‌మకు తోచిన రీతిలో కాలం గడుపుతూ జ‌నాన్ని జాగృతం చేసే ప‌నిలో ప‌డ్డారు. ఎవ‌రి ప‌రిమితులు వారికున్నాయి. ఒక్కొక్క‌రిది ఒక్కో స్వ‌భావం. ఒక్కో ల‌క్ష్యం పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. దీనిని కాద‌న‌లేం. కానీ గ‌త కొంత కాలం నుంచి ద‌క్షిణాదిలో ఒకే ఒక్క పేరు నిరంత‌రం త‌చ్చ‌ట్లాడుతూనే ఉన్న‌ది. ప్ర‌జ‌ల్లో నానుతూ ఉన్న‌ది . అదే చిన్న జీయ‌ర్ స్వామి. ఎందుకంటే అత్యంత బ‌ల‌మైన ప్రాంతాలుగా పేరొందిన ఏపీ, తెలంగాణ‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల‌కు చెందిన అధిప‌తులు, పాల‌కులు ఒక‌రి వెంట మ‌రొక‌రు స్వామి ద‌ర్శ‌నం కోసం క్యూ క‌ట్టారు. వీరిలో ప్ర‌స్తుత సీఎం కేసీఆర్ ఏకంగా సాష్టాంగ ప‌డ్డారు కూడా. ఆయ‌న‌తో పాటు జ‌గ‌న్, య‌డ్యూర‌ప్ప ఆశ్ర‌మాన్ని సంద‌ర్శించారు. స్వామి ద‌ర్శ‌నం చేసుకున్నారు. త...