పోస్ట్‌లు

జులై 31, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

రిలయన్స్ సరుకులు ఇక దుకాణాల్లో..!

చిత్రం
రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మరో కొత్త ఇండియాకు శ్రీకారం చుట్టింది . ఇప్పటికే తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించుకుంటూ వెళుతున్నారు. ఆయిల్ , టెలికాం , రిటైల్ , ఈ కామర్స్ , డిజిటల్ టెక్నాలజీ , ఇలా ప్రతి రంగంలో తనదైన ముద్రతో ..ఇతర కంపెనీలకు చుక్కలు చూపిస్తోంది. ట్రెండ్స్ ద్వారా దుస్తులు ..కిడ్స్ వస్తువులు ..ఇలా ప్రతి ఒక్కటి అందుబాటులో ఉంచుతోంది . రిలయన్స్ ఇప్పటికే రిలయన్స్ డిజిటల్ పేరుతో ఎలక్ట్రానిక్స్ పరికరాలు, వస్తువులను విక్రయిస్తోంది . ఇందులో ప్రతి ఇంటికి కావలసిన వస్తువులన్నీ ఇందులో లభించేలా రిలయన్స్ గ్రూప్ పక్కాగా ప్లాన్ చేసింది . అందరికంటే భిన్నంగా వెళుతోంది . టెలికం రంగంలో ఇప్పటికే నంబర్ వన్ పొజిషన్ లో ఉంది . ఆసియా లో అత్యంత ధనవంతుడిగా పేరున్న ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ..తన కంపెనీ కి చెందిన సరుకులను ఇప్పటి దాకా తన రిటైల్ స్టోర్స్ లలోనే అమ్మేవారు . ఇప్పుడు తన మార్కెట్ స్ట్రాటజీని మార్చుకుంది ఈ కంపెనీ . ఆయా సరుకులను ఇండియాలోని కిరాణా దుకాణాల్లో విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటి దాకా రిలయన్స్ స్మార్ట్ , ఫ్రెష్ , మార్కెట్ స్టోర్స్ లలో మాత్రమే లభిస్తున...

బంధాలు చెరిపేస్తున్న టిక్ టాక్

చిత్రం
ఊహించని రీతిలో టిక్ టాక్ యాప్ టాప్ రేంజ్ కు వెళ్ళింది . రోజు రోజుకు ఈ యాప్ ను వాడుతున్న వారు లక్షలకు చేరుకున్నారు . కేవలం కొన్ని నిమిషాల లోపే తమకు తాము వీడియో లను తయారు చేసుకునే వీలు కలుగుతుంది దీని ద్వార. దీంతో ప్రతి ఒక్కరు ఈ యాప్ ను వాడకుండా ఉండలేక పోతున్నారు . అంతలా టిక్ టాక్ కు అడిక్ట్ అవుతున్నారు . యువతీ యువకులు , వృద్దులు , మహిళలు , ఇలా ప్రతి ఒక్కరు దీని బారిన పది విలువైన టైం ను కోల్పోతున్నారు . ఎలాంటి ఖర్చు పెట్టాల్సిన పని లేదు . టెక్నాలజీ పుణ్యమా అంటూ ఈ యాప్ ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ ..జనాన్ని ..యూత్ ను మెస్మరైజ్ చేస్తోంది .  ఆఫీస్ లలో విధులు ఎగ్గొట్టి టిక్ టాక్ యాప్ లో మునిగి పోతున్నారు . చాలా మంది పనుల నిమిత్తం ఆయా కార్యాలయాలకు వచ్చే ప్రజలకు వీరు జవాబుదారీగా ఉండటం లేదు . ఇటీవల జాబ్ లు కూడా పోగోట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు . చిన్నా పెద్ద తేడా అంటూ లేకుండా అందరిని బానిసలుగా మార్చేస్తోంది ఈ యాప్ . సరదాగా ఉంది కదా అని మొదలు పెట్టిన వాళ్ళు ఇప్పుడు వదలలేక ..బంధాలను తెంచేసుకుంటున్నారు . ఎక్కడ పడితే అక్కడ వీడియోలు తీస్తూ ..ఎంజాయ్ చేస్తూ లైఫ్ ను మరింత ఇబ్బంది కరంగా మార్చ...