బంధాలు చెరిపేస్తున్న టిక్ టాక్
ఊహించని రీతిలో టిక్ టాక్ యాప్ టాప్ రేంజ్ కు వెళ్ళింది . రోజు రోజుకు ఈ యాప్ ను వాడుతున్న వారు లక్షలకు చేరుకున్నారు . కేవలం కొన్ని నిమిషాల లోపే తమకు తాము వీడియో లను తయారు చేసుకునే వీలు కలుగుతుంది దీని ద్వార. దీంతో ప్రతి ఒక్కరు ఈ యాప్ ను వాడకుండా ఉండలేక పోతున్నారు . అంతలా టిక్ టాక్ కు అడిక్ట్ అవుతున్నారు . యువతీ యువకులు , వృద్దులు , మహిళలు , ఇలా ప్రతి ఒక్కరు దీని బారిన పది విలువైన టైం ను కోల్పోతున్నారు . ఎలాంటి ఖర్చు పెట్టాల్సిన పని లేదు . టెక్నాలజీ పుణ్యమా అంటూ ఈ యాప్ ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ ..జనాన్ని ..యూత్ ను మెస్మరైజ్ చేస్తోంది .
ఆఫీస్ లలో విధులు ఎగ్గొట్టి టిక్ టాక్ యాప్ లో మునిగి పోతున్నారు . చాలా మంది పనుల నిమిత్తం ఆయా కార్యాలయాలకు వచ్చే ప్రజలకు వీరు జవాబుదారీగా ఉండటం లేదు . ఇటీవల జాబ్ లు కూడా పోగోట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు . చిన్నా పెద్ద తేడా అంటూ లేకుండా అందరిని బానిసలుగా మార్చేస్తోంది ఈ యాప్ . సరదాగా ఉంది కదా అని మొదలు పెట్టిన వాళ్ళు ఇప్పుడు వదలలేక ..బంధాలను తెంచేసుకుంటున్నారు . ఎక్కడ పడితే అక్కడ వీడియోలు తీస్తూ ..ఎంజాయ్ చేస్తూ లైఫ్ ను మరింత ఇబ్బంది కరంగా మార్చేసుకుంటూ ..పిచ్చివాళ్లుగా మారిపోతున్నారు . ఏదో ఒకటి వీడియో తీయడం ..అప్ లోడ్ చేయడం ..లైక్ లు వచ్చాయో చూడటం .. అంతే కాకుండా పాపులర్ కావాలన్న ఆశతో టిక్ టాక్ ను యెడ తెరిపి లేకుండా ఉపయోగిస్తున్నారు .
ఒకే ఒక్క వీడియోతో మరింత బాగా ప్రచారం కావడంతో లెక్కకు మించి వీడియోలు తీసే పనిలో నిమగ్నం అవుతున్నారు . వేళా కొద్దీ వస్తున్న వీడియోలలో పనికి వచ్చేవి , సమాజానికి ఉపయోగ పడేవి ఏవి ఉండటం లేదు . పోనీ దీని వల్ల ఏదైనా లాభం చేకూరుతుందా అంటే అదీ లేదు . టీనేజర్లే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది . ఎవరికీ తెలియకుండా ఇంకొన్ని వీడియోలు కూడా అప్ లోడ్ అవుతున్నాయి . దీంతో కుటుంబాలలో టిక్ టాక్ చిచ్చు రేపుతోంది . వీడియోలు తీస్తూ రోడ్లపై ప్రయాణం చేస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు . కోరి కొని తెచ్చుకుంటున్నారు . దీనిని బ్యాన్ చేయాలని కోర్టులలో ఇప్పటికే పిటిషన్లు దాఖలయ్యాయి . కేరళలో నిషేధం విధించారు కూడా . కానీ ఈ
టిక్ టాక్ యాప్ దుమ్ము రేపుతోంది . రోజు రోజుకు కిక్ ఎక్కిస్తోంది .

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి