మోడీతో సమావేశం..బాలు మనస్తాపం
మహాత్ముని జయంతుత్సవాలను ఘనంగా చేపట్టేందుకు బీజేపీ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ఇందులో భాగంగా సినీ రంగానికి చెందిన నటీనటులు, నిర్మాతలు, డైరెక్టర్స్ తో పాటు గాయనీ, గాయకులూ, ఇతర టెక్నీషియన్స్ ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఇండియన్ ప్రైమ్ మినిష్టర్ నరేంద్ర దామోదర దాస్ మోదీ వీరందరితో భేటీ అయ్యారు. దీనిపై పెద్ద దుమారం చెలరేగింది. కేవలం బాలీవుడ్ కు చెందిన వారికే ప్రయారిటీ ఇచ్చారని, సౌత్ ఇండియా సినీ రంగాలకు చెందిన సినీ దిగ్గజాలను పట్టించు కోలేదని పలువురు అభ్యంతరం తెలిపారు.
మొదటగా మెగా స్టార్ చిరంజీవి కోడలు ఉపాసన రెడ్డి ప్రధాని మోదీపై ఫైర్ అయ్యారు. తెలుగు సినీ రంగానికి సంబంధించి ప్రముఖ సినీ దిగ్గజ గాయకుడు ఎస్.పి.బాలసుబ్ర మన్యంతో పాటు దిల్ రాజు పాల్గొన్నారు. తమిళ్ సినీ ఇండస్ట్రీ నుంచి రజనీ కాంత్, కమల్ హాసన్, విజయ్ లాంటి నటులున్నారు. వీరితో పాటు టాప్ డైరెక్టర్స్ శంకర్, మురుగదాస్ లాంటి వాళ్ళున్నారు. అంతకు ముందు నటి కుష్బూ కూడా మోదీ తీరుపై మండి పడ్డారు.
ఇదే సమయంలో తనకు కలిగిన అనుభవాన్ని ఎస్పీబీ ఏఫ్బీలో పంచుకున్నారు. ఈ సమావేశంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఆయన. ప్రధాని ఢిల్లీలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశానికి నేను కూడా హాజరయ్యాను. ఆ ప్రాంగణంలోకి ప్రవేశించ గానే సెక్యూరిటీ సిబ్బంది మా సెల్ ఫోన్లు తీసేసుకున్నారు. మొబైల్ ఫోన్లను తీసుకుని టోకెన్లు ఇచ్చారు. అయితే మేము లోపలికి వెళ్లే సమయానికి కొందరు స్టార్లు ప్రధానితో సెల్ఫీలు దిగుతున్నారు. ఈ సంఘటన చాలా అసంతృప్తిని కలిగించింది అని ఎస్పీ బాలు తెలిపారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి