బిగ్ బాస్ పై వీడని ఉత్కంఠ..ఎవరికి దక్కేనో ప్రైజ్ మనీ
తెలుగు బుల్లి తెరపై ఇప్పుడు బిగ్ బాస్ ఓ సంచలనం. ఎంతో ఆసక్తిగా నడుస్తోంది బిగ్ బాస్ -3 ప్రోగ్రాం. దీంతో ఫైనల్ కు ఎవరు చేరుకుంటారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. మరి కొద్దీ రోజుల్లో బిగ్ బాస్ పూర్తి కాబోతున్నది. మిగతా వినోదపు ఛానల్స్ కంటే ఎక్కువగా ఈసారి స్టైలిష్‌గా నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. అందరిని విస్తు పోయేలా చేశారు. ఇంటి సభ్యులకు ఆసక్తికరమైన టాస్క్‌లు ఇచ్చి ఎపిసోడ్‌ను అత్యంత వినోద కరంగా మార్చేశారు. ఫన్నీగా జరిగిన ఇన్సిడెంట్స్‌ను ముందుగా చూపించారు. ఫీల్ ది ఫిజ్ అనే టాస్క్‌లో బాబా భాస్కర్, అలీ, వరుణ్‌లు పాల్గొనగా గేమ్ టైగా ముగిసింది. దీంతో టాస్క్ విజేతగా అలీ నిలిచారు. వితికా, వరుణ్‌లు స్విమ్మింగ్ పూల్‌లో కాసేపు చర్చ జరిపారు. వరుణ్‌ను ఎత్తుకొని పూల్‌లో పడేసేందుకు వితికా గట్టి ప్రయత్నం చేసింది. కానీ అది ఆమెకు సాధ్యం కాలేదు.
ఆ తర్వాత నాగార్జున ఇంట్లో ఉన్న సభ్యులకు ట్రెజర్ హంట్ టాస్క్ ఇచ్చాడు. ఇంట్లో దాచిన వస్తువులను పట్టుకోవాలని సూచించారు. దీంతో అందరూ వాటిని వెతికే పనిలో నిమగ్నమయ్యారు. అయితే అలీ రాజా నే ఎక్కువ వస్తువులను కనిపెట్టాడు. మిగతా సభ్యులు ఒక వస్తువును మాత్రం కనిపెట్ట లేక పోయారు. దీంతో చేసేది ఏమీ లేక ఆ వస్తువు ఎక్కడ ఉందో నాగార్జునే చెప్పాడు. మిగిలిన దానిని బాబా భాస్కర్ తీసుకున్నాడు. ఈ వస్తువులలో ఒక్కో వస్తువుకు ఒక్కో అర్థం వచ్చేలా బిరుదు ఇచ్చారు నాగార్జున. ఇతరులపై ఆధార పడేవాళ్లు, మోస్ట్ డేంజర్, భజన చేసే వాళ్లు, జోకర్, ఆట ఆడించే వారు, సుత్తి వేసే వాళ్లు, బలహీనమైన వాళ్లు అనే బిరుదులు ఉన్నాయి. వాటిలో ఏది ఎవరికి సూట్ అవుతుందో చెప్పాలని నాగార్జున కోరారు.
ఆధారపడే వాళ్లు, బలహీనమైన వాళ్లుగా మహేష్‌ను ఎంచుకోగా, సుత్తి ఎక్కువగా మాట్లాడేది శివజ్యోతిగా ఎంచుకున్నారు. మోస్ట్ డేంజర్‌గా వితికాను బాబా భాస్కర్ ఎంచుకున్నాడు. ఫన్నీగా సాగిన ఈ ప్రక్రియలో ఎక్కువ బిరుదులు వితికా, బాబాలకు వచ్చాయి. మరో ఇంట్రెస్టింగ్ టాస్క్ ఇచ్చారు నాగార్జున. బిగ్‌బాస్ ప్రైజ్ మనీ 50 లక్షల రూపాయలు వస్తే ఎవరెవరు ఏం చేస్తారో చెప్పాలన్నాడు. శ్రీముఖి ఆ సొమ్మును అమ్మనాన్నలకు ఇస్తానని చెప్పగా, వరుణ్ వితికకు ఇస్తానని, రాహుల్ ఇల్లు కొంటానని, అలీ వాళ్ల నాన్నతో హోటల్‌ను తెరిపిస్తానని, మహేష్ హైదరాబాద్‌లో ఓ ఇళ్లు కట్టి దానికి వాళ్ల నాన్న పేరు పెడుతానని చెప్పారు. మొత్తానికి ఈ ఎపిసోడ్ కొంచెం కామెడీగా, కొంచె హాట్‌గా సాగింది. లాస్టుకు ఎవరు బిగ్ బాస్ విజేతగా నిలుస్తారో త్వరలో తేలనుంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి