క్రికెట్ లెజెండ్ కు ఊరట
భారత క్రికెట్ దిగ్గజ క్రికెటర్ గా టీమిండియా మాజీ సారధి, ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రావిడ్ కు భారీ ఊరట లభించింది. ఒక ప్లేయర్ రెండు పదవులు చేపట్టరాదని గత కొన్ని రోజులుగా ఆరోపణలు, ఫిర్యాదులు చోటు చేసుకున్నాయి. ఆటగాడిగా, సారధిగా ఆయన అనేక విజయాలు భారత జట్టుకు అందించాడు. బ్యాట్సమెన్ గా, వికెట్ కీపర్ గా తన ప్రతిభ పాటవాలతో ఆకట్టుకున్నారు. ఇతోధికంగా సేవలు అందించారు. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు రాహుల్ ద్రావిడ్ ను ఘనంగా సత్కరించింది. ఈ సందర్బంగా రాహుల్ చేసిన ప్రసంగం ప్రపంచాన్ని విస్తు పోయేలా చేసింది. ఆ మొత్తం స్పీచ్ వైరల్ గా మారింది. వరల్డ్ వైడ్ గా పేరొందిన పత్రికలు, టీవీ ఛానల్స్ ప్రచురించాయి, ప్రసారం చేశాయి.
ఈ ఆటగాడు ఎక్కువగా ఆట మీదే దృష్టి పెడతాడు. ఆయన జీవితం మొత్తం క్రికెట్ తో ముడిపడి ఉంటుంది. రాహుల్ ద్రావిడ్ పర్యవేక్షణలోనే ఇండియాలో మెరికల్లాంటి ఆటగాళ్లు రాటు దేలారు. ఇప్పడు ఐపీఎల్ లో దుమ్ము రేపుతున్నారు. టీమీడియాకు ఒకప్పుడు ఆటగాళ్ల కొరత అంటూ ఉండేది. కానీ రాహుల్ ద్రావిడ్ కోచ్ పదవి చేపట్టాకా దాని స్వరూపమే పూర్తిగా మార్చేశాడు. ఒకరు పోతే ఇంకొకరు రెడీగా ఉండేలా తీర్చి దిద్దాడు ఈ క్రికెట్ దిగ్గజం. ఇటీవల భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు కొత్త పాలక వర్గం కొలువుతీరింది. దీనికి చైర్మన్ గా ప్రముఖ క్రికెటర్, మాహీ టీమిండియా సారధి, బెంగాల్ దాదా, సౌరభ్ గంగూలీ ప్రెసిడెంట్ అయ్యాడు.
ఈ ఆటగాడికి మాజీ సారధి మహమ్మద్ అజహరుద్దీన్ అంటే ఎనలేని అభిమానం, గౌరవం కూడా. ఎందుకంటే ఈ హైదరాబాదీ నేతృత్వంలోనే గంగూలీ తన క్రికెట్ కెరీర్ ను స్టార్ట్ చేశాడు. దాదాకు లెక్కలేనన్ని అవకాశాలు ఇచ్చాడు అజ్జూ భాయ్. కాగా పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశం నుంచి జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్‌కు విముక్తి లభించింది. అతను కాన్‌ఫ్లిక్ట్ పరిధిలోకి రాడంటూ బీసీసీఐ ఎథిక్స్ అధికారి డీకే జైన్ స్పష్టతనిచ్చారు. ద్రవిడ్ పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు లోబడి ఉన్నాడని నిరూపించే ఆధారాలు లేవని పేర్కొన్నారు. నిరాధార ఆరోపణలతో, నియమాలకు వ్యతిరేకంగా నమోదైన ఈ ఫిర్యాదును కొట్టివేస్తున్నట్లు స్పష్టం చేశారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి