కొనేటోల్లకు కొనుక్కున్నంత
కొనుగోలుదారులకు ఈకామర్స్ దిగ్గజ కంపెనీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కొనేటోల్లకు కొనుక్కుంత గిఫ్టులు ఇస్తోంది. ఈ కామర్స్ దిగ్గజ కంపెనీల మధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ నెలకొంది. దీంతో అమెజాన్, ఫ్లిప్ కార్ట్, రిలయన్స్ డిజిటల్, పేటీఎం, స్నాప్ డీల్ కంపెనీలన్నీ తక్కువ ధరకే అన్నీ లభిస్తున్నాయి. ఇక ఆయా బ్యాంకుల్లో ఖాతాలు, క్రెడిట్ కార్డులు కలిగిన వాళ్లకు క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా ఇస్తున్నాయి. మరో అడుగు ముందుకు వేసి ఎక్చేంజ్ చేసుకునే సదుపాయం కూడా ఏర్పాటు చేస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇఎంఐ సౌకర్యం కూడా అందుబాటులోకి తేవడంతో ఆన్ లైన్ లో కొనుగోలు వార్ మొదలైంది. తాజాగా మొబైల్ వినియోగదారుల కోసం ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ పేరుతో సరికొత్త ఆఫర్లతో మరోసారి అందుబాటులోకి వచ్చింది.
ఈ ఆఫర్లలో మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు మరియు మరెన్నో ఎలక్ట్రానిక్ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డుతో 4,999లకు పైగా షాపింగ్ చేస్తే 10 శాతం డిస్కౌంట్‌ను కూడా కంపెనీ ప్రకటించింది. అంతే కాకుండా ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా ఈఎమ్ఐ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఈ ఛాన్స్ ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది. షియోమీ కొత్తగా తీసుకొచ్చిన సరికొత్త మోడల్ రెడ్ మీ నోట్ 7 ప్రో స్మార్ట్ ఫోన్ ధర 15, 999 రూపాయలు ఉండగా ప్రస్తుతం ఈ బిగ్ ఆఫర్ కింద కేవలం 10, 999 లకే అందిస్తోంది. ఇక హెచ్‌డిఎఫ్‌సి కార్డుతో కొనుగోలు చేస్తే 10 శాతం డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
పాత ఫోన్ ఎక్సెంజ్ చేస్తే 10, 800 వరకు ధర తగ్గుతుంది. అత్యంత ఆదరణ కలిగిన ఈ ఫోన్‌కు ఫ్లిప్‌కార్ట్ ఎటువంటి రాయితీ కల్పించ లేదు. 11,999 విలువ గల ఈ ఫోన్‌ని ఆన్‌లైన్ పేమెంట్ ద్వారా కొనుగోలు చేస్తే 1000 వరకు రాయితీ లభిస్తుంది. ఇక ఎన్నో ఫోటో ఫీచర్లు కలిగిన వివో జెడ్1 ప్రోను 12, 990లకే అందిస్తోంది. దీని అసలు ధర 15, 990. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ గల ఈ ఫోన్‌ను హెచ్‌డీఎఫ్‌సీ కార్డుతో కొనుగోలు చేస్తే 10 శాతం డిస్కౌంట్ కూడా లభిస్తుంది. పాత ఫోన్ ఎక్సెంజ్ చేస్తే10, 800 వరకు ధర తగ్గుతుంది. కొన్ని సెలెక్టడ్ క్రెడిట్ కార్డలపై ఎటువంటి అదనపు రుసుము లేకుండా ఈఎమ్ఐలో కూడా లభిస్తుంది.
సామ్‌సంగ్ నుంచి విడుదలయిన సరికొత్త ఫోన్. దీని అసలు ధర 62,500. కాగా, బిగ్ షాపింగ్ డేస్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ దీని ధరను 27, 999గా నిర్ణయించింది. ఇది సామ్‌సంగ్ ఎక్సినోస్ 9810 చిప్‌సెట్, 12 మెగాపిక్సల్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా మరియు 4 జీబీ ర్యామ్‌తో లభిస్తుంది. సిక్స్త్ జనరేషన్ ఆపిల్ ఐ ప్యాడ్ 24,999 కు లభిస్తుంది. దీని అసలు ధర 28,000. ఫ్లిప్‌కార్ట్‌లో ఇవి కొన్ని మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 9.7 అంగుళాల డిస్ ప్లే, 8 మెగాపిక్సల్ రియర్ కెమెరా, 1.2 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా దీని ప్రత్యేకతలు.
ఇది ఆపిల్ పెన్సిల్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. వీయూ కంపెనీకి చెందిన 27,000 విలువ గల 40 అంగుళాల స్మార్ట్ టీవీని కేవలం 15, 999లకే అందిస్తుంది. మీ పాత టీవీని ఎక్సెంజ్ చేస్తే దాదాపు 6 000 వరకు ధర తగ్గుతుంది. ఈ టీవీ నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ మరియు ఇతర స్ట్రీమింగ్ యాప్‌లకు సపోర్ట్ చేస్తుంది. వీటితో పాటు మరిన్ని ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి