తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్
ప్రపంచ చరిత్రలో నూతన అధ్యాయానికి తెరతీసిన ఒకే ఒక్క నాయకుడు, మార్గదర్శకుడు, పాలకుడు, పరిపాలనాదక్షుడిగా పేరు తెచ్చుకున్నారు కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు అలియాస్ కేసీఆర్. సవాళ్ళను ఎదుర్కోవడం అంటే చాలా మంది జడుసుకుంటారు. కానీ కేసీఆర్ కు సవాళ్ళను స్వీకరించడం అంటే భలే సరదా. బహుభాషా కోవిదుడిగా ఎంతో అనుభవం పొందిన ఆయన ఏది మాట్లాడినా లేదా ఏది చేసినా అది నిమిషాల్లోపే దేశమంతటా వైరల్ అవుతోంది. లెక్కలేనన్ని ఆరోపణలు, విమర్శలు, దూషణలు వచ్చాయి. వాటినన్నిటినీ ఆయన ఈజీగా తీసుకున్నారు. ఇదే కేసీఆర్ స్పెషాలిటీ. దేశంలో ఏ సీఎంకు లేనంతటి విజన్ ఉన్నది. అందుకే అతనంటే చాలా మందికి భయం.
ఎంతో అనుభవం కలిగిన మీడియా ఎక్స్పర్ట్స్ కు కూడా ఝలక్ ఇచ్చే ఒకే ఒక్క లీడర్..లివింగ్ లెజెండ్ కేసీఆర్. ప్రతి సమస్యకు పరిష్కరించే నేర్పు, ఓర్పు, పాలనా దక్షతలో ఆయనకు ఆయనే సాటి. వ్యక్తిగతంగా చాలా మంది నేతలు, విపక్షాలు విభేదించినా ఆచరణ లోకి వచ్చే సరికల్లా పాలనా పరంగా ఎంతో పరిణితి సాధిస్తే కానీ టార్గెట్ చేరుకోలేం. సమున్నత భారత రాజ్యాంగాన్ని అవపోసన పట్టిన ఈ అధినేతకు ప్రత్యర్థులను చిత్తు చేయడం అంటే సరదా. అదో గేమ్ కూడా. శత్రువులు లేకుండా ఉండాలన్నదే ఆయన ఉద్దేశం. తాను చెప్పిందే జరగాలన్న తలంపు కూడా కేసీఆర్ కు మొండి ఘటం అని పేరున్నా, ఇదే కరెక్టు అని సీఎం ఒప్పిస్తారు. ఇంతటి ప్రజ్ఞా శీలత కలిగి ఉండడం అంటే ఆయన నిత్య పాఠకుడు.
ఘనత సాధించాలంటే కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. వాటిని అధిగమించి ముందుకెళ్తూ.. లోటు పాట్లు, లోపాలను సరిదిద్దినప్పుడు అద్భుతం ఆవిష్కృతమ వుతుంది. ఆర్టీసీ విషయంలో అదే జరిగింది. నిజానికిది ఆర్టీసీకి ఇది స్వర్ణయుగం. ఇంతకాలం అప్పులు, నష్టాల కుప్పగా ఉన్న సంస్థ.. వాటి నుంచి బయటపడే సమయం మొదలైంది అంటూ తన కేబినెట్లో ఉన్న మంత్రి స్పష్టం చేశారు. అంటే కేసీఆర్ స్థాయి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ అభివృద్ధి కోసం తన వద్ద అద్భుతమైన పథకాలు, కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయని అంటారు ఈ విలక్షణ నాయకుడు . నీళ్లు, నిధులు, నియామకాలు స్లోగన్ తో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. కొత్త రాష్ట్రాన్ని సాధించి చూపెట్టారు. పాలనా పరంగా దేశం, జాతి యావత్తు, దేశం తన వైపు, తెలంగాణ వైపు చూసేలా చేసిన ఘనత కేసీఆర్ దే. కాదనడానికి మనమెవరం కదూ.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి