దిగ్గజ కంపెనీలు డీలా..చైనా కంపెనీలు భళా
ప్రపంచాన్ని స్మార్ట్ ఫోన్స్ శాసిస్తున్నాయి. ఇంటర్నెట్ వినియోగం పెరగడం, అపరిమితమైన వేగంతో డేటా అందుబాటులోకి రావడంతో ప్రతి ఒక్కరు మొబైల్స్ వాడడం తప్పనిసరిగా మారింది. ఎన్నో కంపెనీల మొబైల్స్ మార్కెట్ ను ముంచెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా పలు బ్రాండ్ కంపెనీల మొబైల్స్ తమ హవాను చెలాయిస్తున్నాయి. మొత్తం టాప్ టెన్ స్మార్ట్ ఫోన్స్ లలో చైనాకు చెందిన కంపెనీల మొబైల్స్ ఎక్కువగా చోటు సంపాదించుకున్నాయి. ఇదే కంట్రీకి చెందిన స్మార్ట్ ఫోన్ సంస్థ టెక్నో టాప్ వన్ లో నిలిచింది. మొత్తం అమ్మకాల్లో మార్కెట్ షేర్ ను కూడా ఈ కంపెనీ పెంచుకుంది.
గత ఏడాది మూడో త్రైమాసికంలో ఈ సంస్థకు చెందిన 46 లక్షల ఫోన్లు అమ్ముడు పోగా, ఈ సంవత్సరం ఆ సంఖ్య 50 లక్షలకు చేరింది. దాదాపు ఆరు లక్షలు ఎక్కువగా అమ్ముడయ్యాయి. అలాగే మార్కెట్ షేర్ లో వాటా కూడా 1.2 నుంచి 1.3 నుంచి పెరిగింది. ఇండియన్ మార్కెట్ పై టెక్నో దృష్టి పెడితే మరింత ఆదాయాన్ని పెంచుకునే ఛాన్సెస్ ఉన్నాయి. యాపిల్, శాంసంగ్ లాంటి దిగ్గజ కంపెనీలు హవా కొనసాగినా టెక్నో మొబైల్స్ అమ్మకాలను అడ్డు కోలేక పోయాయి. తన స్థానాన్ని మాత్రం ఈ కంపెనీ కోల్పోలేదు. మరో వైపు దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ సంస్థ అయిన ఎల్ జి ఈ త్రైమాసికంలో తన మార్కెట్ షేర్ ను ఎక్కువగా కోల్పోయింది.
గతేడాది మూడో త్రైమాసికంలో ఈ సంస్థకు చెందిన 1.05 కోట్ల ఫోన్లు అమ్ముడు పోగా, ఈ ఏడాది మూడో త్రైమాసికంలో ఆ సంఖ్య 77 లక్షలకు పడి పోయింది. విభిన్న ఫీచర్లున్న స్మార్ట్ ఫోన్లను తక్కువ ధరలకే అందించడంలో షావోమి, రియల్ మీ వంటి సంస్థలు సక్సెస్ అయ్యాయి. ఈ కంపెనీ రెండో స్థానంలో నిలిచింది. ఇక మోటొరోలా కంపెనీ మొబైల్స్ మూడో ప్లేస్ లో నిలిచాయి. గతేడాది మూడో త్రైమాసికంలో మోటొరోలాకు చెందిన 1.15 కోట్ల స్మార్ట్ ఫోన్లు అమ్ముడు పోగా, ఈ సారి ఆ సంఖ్య కోటి స్మార్ట్ ఫోన్లకు పడి పోయింది. ఇదే సమయంలో ఎప్పటికప్పుడు కొత్త తరహా మొబైల్స్ ను రిలీజ్ చేస్తూ తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది.
తాజాగా ఫోల్డబుల్ ఫోన్ ను కూడా మోటొరోలా మార్కెట్లోకి తీసుకు వచ్చింది. దీంతో మిగతా కంపెనీలు కూడా అదే బాట పట్టాయి. నాలుగో స్థానంలో చైనాకు చెందిన రియల్ మీ బ్రాండ్ మొబైల్ అనూహ్యంగా లిస్టులో చోటు దక్కించు కుంది. గత ఏడాది మూడో త్రైమాసికంలో రియల్ మీకి సంబంధించిన 13 లక్షల స్మార్ట్ ఫోన్లు మాత్రమే అమ్ముడు పోగా, ఈసారి ఏకంగా 1.02 కోట్ల స్మార్ట్ ఫోన్లు అమ్ముడు పోయాయి. భారత్ వంటి దేశాల్లో మార్కెట్ ను విస్తృతంగా పెంచు కోవడం రియల్ మీకి బాగా కలిసి వచ్చింది. తర్వాతి ప్లేస్ ను ఇదే కంట్రీకి చెందిన మొబైల్ వివో చేజిక్కించుకుంది. 2018 మూడో త్రైమాసికంలో 3.05 కోట్ల స్మార్ట్ ఫోన్లు అమ్ముడు పోగా, ప్రస్తుతం ఆ సంఖ్య 2.95 కోట్లకు పడి పోయింది.
అలాగే కంపెనీ మార్కెట్ షేర్ కూడా 8 శాతం నుంచి 7.8 శాతానికి దిగజారింది. ఇదిలా వుంటే ఇండియన్ నంబర్ వన్ స్మార్ట్ ఫోన్ అయిన షావోమి కూడా ఆశ్చర్య కరంగా తన మార్కెట్ షేర్ ను కోల్పోయింది. గతేడాది మూడో త్రైమాసికంలో 3.33 కోట్ల స్మార్ట్ ఫోన్లను విక్రయించిన షావోమి ఈ ఏడాది అదే కాలంలో 3.17 కోట్ల స్మార్ట్ ఫోన్లను మాత్రమే విక్రయించింది. చైనాలో హువావే పుంజు కోవడం సొంత గడ్డపై షావోమిని కాస్త దెబ్బ తీసింది. అయితే భారతదేశ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో మాత్రం షావోమి స్థానం టాప్ రేంజ్ లో కొనసాగుతోంది. తర్వాతి ప్లేస్ లో ఉన్న స్థానం నుంచి మరింత వెనక్కి వెళ్ళింది ఒప్పో కంపెనీ.
గతేడాది మూడో త్రైమాసికంలో 3.39 కోట్ల ఫోన్లను విక్రయించిన ఒప్పో..ఈసారి 3.27 కోట్ల ఫోన్లను మాత్రమే అమ్మ గలిగింది. అలాగే మార్కెట్ షేర్ కూడా 8.9 నుంచి 8.6 శాతానికి పడి పోయింది. ఇక యాపిల్ కంపెనీ మొబైల్స్ నాలుగు శాతం పడి పోయాయి. దీని ఆదాయం ఏకంగా 11 శాతం పడి పోయింది. తాజాగా విడుదల చేసిన ఐఫోన్ 11 సిరీస్ ఫోన్లు బాగా అమ్ముడు పోతూ ఉండటం యాపిల్ కు ఊరట కలిగించే అంశం. ఈసారి మూడో త్రైమాసికంలో యాపిల్ 4.48 కోట్ల ఫోన్లను విక్రయించింది. గతేడాది మూడో త్రైమాసికంలో ఈ సంఖ్య 4.69 కోట్లుగా ఉంది. మార్కెట్ షేర్ కూడా 12.3 శాతం నుంచి 11.8 శాతానికి పడి పోయింది. ఈ సంవత్సరం హువావేకి బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి.
మూడో త్రైమాసికంలో ఈ సంస్థ 28.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. చైనా స్మార్ట్ ఫోన్ మార్కెట్లో దాదాపు 40 శాతం వరకు సొంతం చేసుకోవడం హువావేకు అతి పెద్ద ప్లస్ పాయింట్. అమెరికాలో హువావే ఇబ్బందులను ఎదుర్కోవడం చైనీయుల్లో జాతీయతను మేల్కొలిపి హువావే మొబైల్స్ ను కొనుగోలు చేసేలా ప్రేరేపించింది. గతేడాది మూడో త్రైమాసికంలో 5.2 కోట్ల హువావే స్మార్ట్ ఫోన్లు అమ్ముడు పోగా, ఈ సంవత్సరం ఆ సంఖ్య ఏకంగా 6.68 కోట్లకు చేరింది. అలాగే మార్కెట్ షేర్ కూడా 13.7 నుంచి 17.6 శాతానికి పెరగడం విశేషం. చివరగా సౌత్ కొరియా కు చెందిన దిగ్గజ కంపెనీ శాంసంగ్ మొబైల్స్ అమ్మకాల్లో పదో ప్లేస్ తో సరిపెట్టు కోవాల్సి వచ్చింది. ఈ కంపెనీని చైనాకు చెందిన మొబైల్స్ మార్కెట్ ను శాస్తిన్నాయి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి