మొబైల్ లవర్స్ కు బంపర్ ఆఫర్
స్మార్ట్ ఫోన్స్ కంపెనీలు మొబైల్ లవర్స్ కు ఆఫర్ల మీద ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. ఆయా మొబైల్స్ తయారీదారుల కంపెనీల మధ్య కాంపిటీషన్ పెరిగి పోయింది. దీంతో వినియోగదారులు ఏది కొనాలో తెలియక టెన్షన్ కు తికమక పడుతున్నారు. ఆకట్టుకునే డిజైన్స్, లెక్కలేనన్ని ఫీచర్స్ తో మెస్మరైజ్ చేసేస్తున్నాయి. మొబైల్స్ లవ్లీ కలర్స్, వండర్ ఫుల్ లుక్స్ తో దుమ్ము రేపుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా మొబైల్స్ మార్కెట్ లో ఏకంగా చైనాకు చెందిన కంపెనీల వాటా 50 శాతానికి ఉందంటే వాటి సత్తా ఏపాటిదో ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఓ దిగ్గజ టెక్ సంస్థ ఇటీవల ఎక్కువగా అమ్ముడు పోతున్న మొబైల్స్ ఏవో ప్రకటించింది.
వీటిలో ఒక్క శామ్ సంగ్, యాపిల్ కంపెనీలు వుంటే మిగతా ఎనిమిది స్థానాల్లో చైనా స్మార్ట్ ఫోన్స్ జాబితాలో చోటు దక్కించుకుని దిగ్గజ మొబైల్ కంపెనీలకు కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చాయి. తాజాగా వివో, షావో మీ, రియల్ మీ, టెక్నో, హువావే స్మార్ట్ మొబైల్స్ అమ్మకాల్లో దుమ్ము రేపుతున్నాయి. ఇండియన్ మార్కెట్ ను పరుగులు పెట్టిస్తున్నాయి. అటు ఆఫ్ లైన్ లో ఇటు ఆన్ లైన్ లో అమ్మకాలు లక్షల్లో ఉన్నాయి. దీంతో చైనా మొబైల్స్ అమ్మకాలకు చెక్ పెట్టేందుకు దిగ్గజ కంపెనీలు దిగి రాక తప్పడం లేదు. క్యాష్ బ్యాక్ ఆఫర్స్, దిమ్మ తిరిగేలా గిఫ్టులు ఇస్తున్నాయి కంపెనీలు.
పాత ఫోన్ల స్థానాల్లో కొత్త వాటిని ఎక్చేంజ్ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నాయి. అంతే కాకుండా ఫైనాన్స్ కూడా ఇస్తూ మొబైల్స్ అమ్మకాలు జరిగేలా ఆయా కంపెనీలు లాభాలు గడుస్తున్నాయి. తాజాగా చైనా మొబైల్ మేకర్ వన్ ప్లస్ తన స్మార్ట్ ఫోన్లు, టీవీలపై భారీ ఆఫర్లను అందిస్తోంది. భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అడుగు పెట్టి 5 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తన ఫ్లాగ్ గిఫ్ట్ స్మార్ట్ ఫోన్లపై 10 వేల రూపాయల దాకా భారీ ఆఫర్‌ను ప్రకటించింది. అమెజాన్ ఇండియా ద్వారా ఈ ఆఫర్లు అందుబాటులోఉంటాయని వెల్లడించింది. వన్‌ప్లస్ 7 ప్రో 8 జీబీ ర్యామ్ ఆప్షన్ ధర 42,999 రూపాయలు ఉండగా, ఈ ఫోన్‌ను 52,999 వద్ద లాంచ్ చేసింది.
వన్‌ప్లస్ 7 ప్రో 5,000 రూపాయల తగ్గింపుతో 39,999 లభిస్తోంది. దీని అసలు ధర 44,999 ఉండగా వన్‌ప్లస్ 7 ప్రో 6 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 44,999 దగ్గర దిగి వచ్చింది. లాంచింగ్ ప్రైస్ 48,999 రూపాయలు ఉండగా, వన్ ప్లస్ 7టీ 34000కు లభ్యం అవుతోంది. అయితే దీని అసలు ధర 37,000 రూపాయలుగా ఉంటోంది. హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్‌కు వన్‌ప్లస్ 7 టి, వన్ ప్లస్ 7 ప్రో కొనుగోలుపై వరుసగా 1,500, 2,000 రూపాయల ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తోంది.
ఆరు నెలల వరకు నో కాస్ట్ ఇఎంఐని కూడా అందిస్తోంది. వీటితో పాటు, వన్‌ప్లస్ తన టెలివిజన్లలో డిస్కౌంట్లను కూడా ప్రవేశ పెట్టింది. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్, డెబిట్ కార్డులు ఉపయోగించి వన్‌ప్లస్ క్యూ 1 టీవీ కొనుగోలు చేసిన 4 వేల రూపాయల తక్షణ తగ్గింపు లభిస్తుంది. క్యూ 1 ప్రో టీవీ కొనుగోలుదారులకు తక్షణమే 5 వేల తగ్గింపు అందు బాటులో ఉంది. ఈ తగ్గింపుతో క్యూ 1 టీవీ ధర .69,899 రూపాయలు కాగా, క్యూ 1 టీవీ ప్రో ధర 99,899 రూపాయలుగా ఉంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి