సరిలేరు నీకెవ్వరు..బాస్
ఇప్పటికే తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ రేంజ్ ను సృష్టించుకుని, పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ఇమేజ్ కలిగిన హీరో గా వెలుగొందుతున్న ప్రిన్స్ మహేష్ బాబు మరోసారి తన రికార్డును తానే బ్రేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఎఫ్ -2 సినిమా తీసి 100 కోట్లు కొల్లగొట్టి చరిత్ర తిరిగేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి మొదటి సారిగా మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరు అంటూ సినిమా తీస్తున్నారు. అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు ఈ మూవీపై. దాదాపు వరల్డ్ వైడ్ గా ఇప్పటికే మార్కెట్ సమకూరింది ఈ సినిమాకు. రవితేజ, వెంకటేష్, వరుణ్ తేజ్ తో తీసిన మూవీస్ అనిల్ కు మంచి పేరు తీసుకు వచ్చాయి. మహేష్ బాబు మాత్రం అనుకోని రీతిలో రావిపూడికి అవకాశం ఇచ్చాడు.
ప్రిన్స్ తో గీత గోవిందం సినిమాతో తెలుగులో స్టార్ డమ్ తెచ్చుకున్న రష్మిక మందన్న ను సరిలేరు నీకెవ్వరు సినిమా కోసం ఎంపిక చేశారు దర్శకుడు. ఇప్పటికే అటు తమిళ్, ఇటు కన్నడ, హిందీ సినీ రంగాలకు చెందిన పలువురు స్టార్ హీరోయిన్స్ మహేష్ తో నటించాలని ఉవ్విల్లూరుతారు. కానీ అందరిని కాదనుకుని రష్మికకు ఛాన్స్ దక్కింది. సినిమా ఇప్పటికే 90 శాతం పూర్తయినట్టు సమాచారం. తాజాగా సరిలేరు నీకెవ్వరు టీజర్ విడుదల చేసింది చిత్ర యూనిట్. రిలీజ్ చేసిన కొద్ది సమయం లోపే 10 లక్షల మందికి పైగా దీనిని వీక్షించారు. ఇది కూడా ఓ రికార్డు. చాలా కాలం గ్యాప్ తర్వాత లేడీ అమితాబ్ గా పేరొందిన విజయశాంతి ఈ మూవీలో కీ రోల్ పోషిస్తోంది.
ఇదిలా ఉండగా, సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి పుట్టిన రోజు జరుపుకున్నారు. హిట్ ట్రాక్‌లో దూసు కెళుతున్నారు దర్శకుడు. మంచి దూకుడు మీద ఉన్న హీరో మహేశ్‌బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ను ఛాలెంజ్ గా తీసుకుని తెర కెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు అనిల్ చేసింది నాలుగు సినిమాలే. ఐదో సినిమాకే సూపర్ స్టార్ మహేశ్ కాంబినేషన్ కుదరడం అంటే చిన్న విషయం కాదు. ఇంత పెద్ద స్టార్‌ని ఎలా డీల్ చేస్తాం అనే కన్‌ఫ్యూజన్ లేకుండా తాను నమ్మిన ఫార్ములాతో సినిమా చేస్తున్నారు. జయాపజయాల గురించి నేను పట్టించుకోను. నేను చేసిన సినిమాల తాలూకు జ్ఞాపకాలు గుర్తు పెట్టుకోను. ప్రస్తుతం ఏం చేస్తున్నాం అన్నదే ముఖ్యం.
ఆడియన్స్‌కి బోర్ కొట్టకుండా ఉండేలా జాగ్రత్త పడతా అని చెప్పారు అనిల్. మహేశ్ లాంటి సూపర్ స్టార్ పూర్తి స్థాయిలో కామెడీ చేసి చాలా రోజులైంది. ప్రేక్షకులు ఎలా చూడాలను కుంటున్నారో అలాగే ఉంటుంది ఈ మూవీ అన్నారు. కథకు అవసరమైన యాక్షన్, ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. ఆయన రఫ్ ఆడేశారు. ఫ్యాన్స్‌కి కావాల్సిన వన్నీ ఉన్నాయి. తల్లి పాత్రలో విజయశాంతిని తీసుకోవాలనుకున్నాను. కథ కూడా నచ్చి ఒప్పుకున్నారు. మన బలాన్ని మనం వదల కూడదు. అదే నా పాలసీ అంటున్నారు ఈ డైరెక్టర్. గాయం విలువ తెలిసిన వాడే సాయం చేస్తాడు బాబాయ్, సంక్రాంతికి అల్లుళ్లు వస్తారను కుంటే మొగుడు వచ్చాడేంట్రా అనే డైలాగ్ తో రిలీజ్దు అయిన సరిలేరు నీకెవ్వరు మూవీ దుమ్ము రేపుతోంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి