పలకరింపులు..కౌగిలింతలు..బిగ్ బాస్ షాక్
స్టార్ మా టీవీలో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న రియాల్టీ షో ఆఖరి అంకానికి చేరుకుంది. దీంతో మరింత ఉత్కంఠ పెంచేలా ప్రోగ్రాం నిర్వాహకులు, బిగ్ బాస్ ట్రై చేస్తున్నారు. ఇప్పటికే తెలుగు బుల్లి తెరమీద ఊహించని రేటింగ్ బిగ్ బాస్ కు వస్తోంది. అంతే కాకుండా భారీ ఆదాయం సమకూరుతోంది. స్పాన్సర్స్ గా దిగ్గజ చైనా మొబైల్స్ కంపెనీలు ఉన్నాయి. ఒప్పో ప్రధాన స్పాన్సర్ కాగా మరో స్పాన్సర్ వివో కూడా భాగస్వామిగా ఉంది. అంతే కాకుండా పలు పాపులర్ కంపెనీలు సపోర్ట్ చేస్తున్నాయి. మరో వైపు నటుడు నాగార్జున ఈసారి బిగ్ బాస్ ను బిగ్గెస్ట్ హిట్ గా నిలిపాడు. దీంతో అన్ని టీవీలు బిగ్ బాస్ ను తట్టుకునేందుకు నానా తంటాలు పడుతున్నాయి.అంతే కాకుండా స్టార్ మాటీవీని ఓన్ చేసుకున్నాక డిఫ్ఫరెంట్ గా ప్రోగ్రామ్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది ఇక త్వరలో బిగ్ బాస్ ముగియనుంది.
దీంతో మరింత జనరంజకంగా మార్చే పనిలో పడ్డాడు బిగ్ బాస్. రోజు రోజుకు ఎవరిని వరిస్తుందో భారీ ప్రైజ్ అన్న టెన్షన్ ఎక్కువై పోయింది. ఇదే సమయంలో పార్టిసిపెంట్స్ రెచ్చిపోతున్నారు. రాహుల్ కు రాను రాను ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువైంది. రాహుల్.శివజ్యోతి, అలీ రెజా ఒక గ్రూప్... శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్, వితిక మరో గ్రూప్‌గా విడి పోయారు. అయితే ఇదంతా నామినేషన్ ఎఫెక్ట్ అని స్పష్టంగా తెలుస్తోంది. ఇక బిగ్‌బాస్ ఇంట్లోకి హౌస్‌మేట్స్ కుటుంబీకులను పంపిస్తూ అందరికీ బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు.తాజా ఎపి సోడ్‌లో ఆలీ భార్య మాసూమా ఎంట్రీ తో అదర గొట్టింది. బంధాల్లో ఇరుక్కు పోకుండా నీ గేమ్ నువ్వు ఆడు. అని అలీకి చురకలు అంటించింది.మరో అతిథి గంగూలీని చూడగానే శివజ్యోతి కన్నీటి పర్యంతం అయింది. శివజ్యోతిని దగ్గరికి తీసుకుని బాగా ఆడుతున్నావ్ అంటూ గంగూలీ ధైర్యం చెప్పాడు.
కాసేపు రాహుల్, అలీ శివ జ్యోతిని ఆటపట్టించగా.. ఏయ్, మా ఆయన ఉన్నాడు అంటూ రెచ్చి పోయింది. బాబా భాస్కర్ వంతు వచ్చింది. ముందుగా వారి పిల్లలను, తర్వాత భార్య రేవతిని ఇంట్లోకి పంపించారు. ఏంటి.. ఇంత మేకప్ వేసుకున్నారు అంటూ బాబా వాళ్లని ఆట పట్టించాడు. ఎందుకు అన్నిసార్లు ఏడ్చారు అని రేవతి.. బాబాను ప్రశ్నించింది. వెళ్లిపోయే ముందు రేవతి మాట్లాడుతూ ఎప్పుడూ బాబానే మూడు పూటలా వంట చేస్తాడు.. అసలు మీరెవరూ చేయరా అని నిలదీసింది. బాబా మమ్మల్ని ఎవరినీ వంట చేయనివ్వడని ఇంటి సభ్యులు రిపై ఇచ్చారు. ఇదే సమయంలో అలీ మాసూమా ల మధ్య కెమిస్ట్రీ తార స్థాయికి చేరింది. వీరిద్దరూ కౌగిలింతల్లో మునిగి పోయారు. మరో వైపు ఇద్దరూ సరిహద్దులు చెరిపేసి ముద్దుల్లో లీనమయ్యారు. సో బిగ్ బాస్ ప్రోగ్రాం మరింత హాట్ హాట్ గా ..ప్రేక్షకులను హీటెక్కించింది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి