అమెజాన్ ..ఫ్లిప్ కార్ట్ ల మధ్య వార్
భారతీయ ఈ కామర్స్ రంగంలో ఇప్పుడు ఎన్నడూ లేనంత పోటీ నెలకొంది. దీంతో వినియోగదారులు, కొనుగోలుదారుల పంట పండుతోంది. ఓ వైపు భారతీయ ఆర్ధిక వ్యవస్థ అవస్థలు ఎదుర్కొంటుంటే ఇక్కడ మాత్రం గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాలు, నగరాల దాకా పోటీ పడి ప్రోడక్ట్స్ ను కొనుగోలు చేస్తున్నారు. బిగ్గెస్ట్ ఫెస్టివల్స్ ను దృష్టిలో పెట్టుకున్న కంపెనీలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ లు భారీ ఆఫర్లు ప్రకటిస్తూ మెస్మరైజ్ చేస్తున్నాయి. ఊహించని రీతిలో ఏకంగా అమెజాన్ లో భారీగా కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. అయితే మరో దిగ్గజ సంస్థ ఫ్లిప్ కార్ట్ మాత్రం ఇంకా కొనుగోలు వివరాలు వెల్లడించలేదు. అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్ పేరుతో , ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ పేరుతో మరోసారి అమ్మకాలకు తెరతీశాయి.
ఈ కామర్స్ కంపెనీలు మరో అమ్మకాల యుద్దానికి సిద్ధమయ్యాయి. దసరా పండుగ అయి పోవడంతో మరోసారి దీపావళి ఫెస్టివల్ ను టార్గెట్ చేసుకున్నాయి. ఇందు కోసం భారీ ప్రణాళికలు సిద్ధంగా ఉంచాయి. కేవలం దీపావళి కోసమే మరో భారీ ఆఫర్స్ ప్రకటించాయి ఈ రెండు కంపెనీలు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ పేరుతో స్టార్ట్ చేస్తుండగా ..ఫ్లిప్ కార్ట్ మాత్రం బిగ్ దివాలి సేల్ పేరుతో ముందుకు వస్తోంది. కాగా నిన్నటి దాకా ప్రకటించిన ఆఫర్స్ ను వినియోగించుకోలేక పోయిన వారందరికీ మరోసారి దీపావళి సందర్బంగా ఈ భారీ ఆఫర్స్ , గిఫ్ట్స్ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అమెజాన్ గ్రేట్ పేరుతో స్మార్ట్ ఫోన్స్ , కెమెరాలు, ల్యాప్ టాప్ లు , టీవీలు, ఇతర గాడ్జెట్స్ లపై ఆఫర్స్ ఇస్తోంది. ఈ ఆఫర్స్ 13 నుంచి 17 వరకు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచుతోంది. ప్రైమ్ షబ్ స్క్రైబర్స్ కు ఒక రోజు ముందుగానే వీటిని కొనుగోలు చేసే వెసలుబాటు కల్పిస్తోంది అమెజాన్.
ఆఫర్స్ సమయంలో ఆయా డెబిట్, క్రెడిట్ కార్డులపై 10 శాతం, స్మార్ట్ ఫోన్స్ లపై ఏకంగా 40 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. అంతే కాకుండా కొనుగోలుదారులకు రీప్లేస్ మెంట్ , ఎక్స్చేంజ్ , నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కల్పిస్తోంది. యాపిల్, షావోమి, వన్ ప్లస్, శాంసంగ్ , వివో, ఆనర్ బ్రాండ్ ఫోన్స్ పై ఆఫర్లు ఇవ్వనుంది. వన్ ప్లస్ 7 టి ప్రో ఫోన్ ను తొలిసారిగా అమ్మకానికి తీసుకు రానుంది. ఇదే ఆఫర్లను టీవీలు, గాడ్జెస్ పై కూడా ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఇదిలా ఉండగా అమెజాన్ కు ఝలక్ ఇచ్చేలా ఫ్లిప్ కార్ట్ ఒక రోజు ముందు నుంచే అమ్మకాలకు తెరలేపింది. 12 నుంచి 16 వరకు బిగ్ సేల్స్ స్టార్ట్ చేయనుంది. ఫ్లిప్ కార్ట్ ప్లస్ సభ్యులు ఒక రోజు ముందుగానే వీటిని ఆఫర్స్ కింద కొనుగోలు చేసే వెసలుబాటు కల్పించింది. ఫోన్స్, గాడ్జెస్, ఇతర ప్రోడక్ట్స్ పై కూడా బిగ్ ఆఫర్లు ఇవ్వనుంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి