ఒలంపిక్ మెడల్ పై కన్నేసిన జైనా నాసర్
జైనా నాసర్ పేరు ఇప్పుడు వరల్డ్ వైడ్ గా వైరల్ అవుతోంది. సామాన్యంగా ముస్లిం కంట్రీస్ లలో మహిళలపై తీవ్ర నిబంధనలు ఉంటాయి. అక్కడి చట్టాలు చాలా కఠినంగా ఉండడంతో బయటకు రావాలంటేనే జడుసుకుంటారు. భయాందోళనకు గురవుతారు. కానీ వీటన్నింటిని తట్టుకుని జైనా నిలబడింది. హిజాబ్ ధరించి ప్రొఫెషనల్ బాక్సర్ గా పేరు తెచ్చుకున్నారు. ఈ క్రీడాకారిణిది బెర్లిన్ దేశం. ఎంతో కష్టపడ్డారు. 2018 ఏడాదిలో జర్మన్ ఎలైట్ ఛాంపియన్ షిప్ ను జైనా నాసర్ గెలుచుకుంది. 57 కేజీల బరువు విభాగంలో అద్భుతమైన ప్రతిభను కనబరిచారు. బంగారు పతకాన్ని సాధించారు. 2017 లో నైక్ అథ్లెట్ గా జైనా నాసర్ ఎంపికైంది. జెర్మనీలోని బెర్లిన్ లో జైన నాసర్ పుట్టారు. చిన్నప్పటి నుంచి జైనా నాసర్ కు బాక్సింగ్ అంటే ఇష్టం.
చాలా మంది మహిళలు, బాలికలు అత్యంత క్లిష్టమైన బాక్సింగ్ ఆట ఆడేందుకు ఇష్టపడరు. కానీ జైనా మాత్రం అందరి బాలికల్లా కాకుండా తాను బాక్సర్ గా అవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇందు కోసం కన్నవారిని తనకు కోచింగ్ ఇప్పించమంటూ కోరింది. తానే 13 ఏళ్ళు ఉన్నప్పుడే యూట్యూబ్ లో ఫిమేల్ బాక్సర్లు ఎలా ట్రైనింగ్ పొందుతున్నారో, ఎలా పంచ్ లు విసరాలో, ప్రత్యర్థులను ఎలా బురిడీ కొట్టించాలో జైనా నాసర్ స్వంతంగా అబ్సర్వ్ చేస్తూ నేర్చుకుంది. అనుకోకుండా జైనా బాస్కెట్ బాల్ టీమ్ లో ఎంపికయ్యారు. ఆటలోనే కాకుండా అటు చదువులో కూడా బెటర్ గా ఉంటూ వస్తోంది.
పాట్స్ డాం లో సోషియాలజీ, ఎడ్యుకేషనల్ సైన్స్ లో జైనా నాసర్ ఉపకార వేతనం పొందారు. 2013 లో ప్రత్యేకంగా బాక్సింగ్ లో కోచ్ ద్వారా శిక్షణ తీసుకుంది. ఈ ట్రైనింగ్ ఆమెను ప్రొఫెషనల్ బాక్సర్ గా తీర్చిదిద్దారు. 2014 లో మొదటి సారిగా బాక్సింగ్ పోటీల్లో టైటిల్ గెలుపొందింది. బెర్లిన్ బాక్సింగ్ ఛాంపియన్ గా నిలిచింది. ఈరోజు వరకు బాక్సింగ్ విభాగంలో అయిదు పతకాలు గెలుపొందింది. జెర్మనీ దేశంలో మొదటి సారిగా ముస్లిం కమ్యూనిటీ కి చెందిన అమ్మాయి ప్లేయర్ గా నిలిచింది. రాబోయే రోజుల్లో జరిగే ఒలంపిక్ పోటీల్లో టైటిల్ గెలుపొందడమే తన లక్ష్యమని జైనా నాసర్ స్పష్టం చేసింది. జైనా తేన జీవిత ఆశయాన్ని సాధించాలని కోరుకుందాం.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి