గుండెల్ని మీటిన పునర్నవి
తెలుగు బుల్లితెరపై వేలాది మంది అభిమానులను సంపాదించుకున్న బిగ్ బాస్ పార్టిసిపెంట్ పునర్నవి భూపాళం ఉన్నట్టుండి ఎలిమినేట్ కావడం విస్తు పోయేలా చేసింది. నటిగా తనకంటూ ఓ ప్లేస్ ను ఏర్పాటు చేసుకున్న పునర్నవి రియాల్టీ షో పూర్తి అయ్యేంత వరకూ ఉంటుందని అంతా భావించారు. తన మీద తనకు ఉన్న నమ్మకం, జీవితం పట్ల తనకున్న పట్టు ఆమెను ఆకట్టుకునేలా చేసింది. 100 రోజుల ఎపిసోడ్ లో దాదాపు 11 వారల పాటు కాంపిటేషన్ లో నిలుస్తూనే వచ్చింది. అందరి కంటే పునర్నవి .. రాహుల్ మధ్య కొంత కెమిస్ట్రీ జనాన్ని ఎక్కువగా మెస్మరైజ్ చేసింది. ఈ ప్రోగ్రాం లో పునర్నవి రాహుల్ ను ముద్దు పెట్టు కోవడం సంచలనం కలిగించింది. యూట్యూబ్ లో అంతటా వైరల్ గా మారింది. అదే ట్రోల్ అయ్యింది కూడా.
బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ కావడం తనకు ఏమీ బాధ కలిగించ లేదన్నారు. తన లైఫ్ లో మరిచిపోలేని సన్నివేశం ఏదైనా ఉందంటే అది బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేయడమేనని అన్నారు. తనకు లోపట ఒకటి బయట ఒకటి మాట్లాడటం రాదని, ఎంతైనా లౌక్యం కూడా ఉండాలన్నారు పునర్నవి. చాలా రోజులు కుటుంబానికి దూరంగా ఉండడంతో ఇబ్బందిగా అనిపించిందన్నారు. డిగ్రీలో సైకాలజీ చదవడం కూడా బిగ్ బాస్ లో డిఫెరెంట్ గా ఉండేందుకు దోహద పడిందన్నారు. నా మైండ్ సెట్ లో ఎలాంటి మార్పు లేదన్నారు. ఎలిమినేట్ సమయంలో ఎక్కడా తాను కంట్రోల్ కోల్పోలేదన్నారు. బిగ్ బాస్ లో రాహుల్ ను నవ్వించేందుకు ప్రయత్నం చేశా. ఒకవేళ నేను ఏడిస్తే అక్కడ ఉన్న వాళ్ళకంటే ఎక్కువగా రాహుల్ బాధ పడతారని అందుకే మౌనంగా వెళ్లి పోయేందుకు డిసైడ్ అయ్యానని చెప్పారు.
తనకు రాహుల్ కు మధ్య స్నేహం కంటే ఎక్కువ బాండింగ్ ఉందని వెల్లడించారు. నా కోసం ఎక్కువ శాక్రిఫైస్ చేశాడు అందుకే రాహుల్ అంటే ఇష్టమన్నారు. ఎన్ని సార్లు తిట్టినా తట్టుకున్నాడు. అందుకే ఇష్టం కూడా. ఎవరు విన్నర్ అవుతారో చెప్పలేమన్నారు. బిగ్ బాస్ పూర్తయ్యాక అమెరికా వెళ్లాలని ఉందన్నారు. కాగా తన గ్లామర్‌తో ఆకట్టుకుంది పునర్నవి భూపాలం. ఆమె డ్రెస్సింగ్‌కి మేకప్‌కి చాలా మంది ఫ్యాన్సే ఉన్నారు. ఫేస్ బుక్‌లో అయితే ఆమెకు 2 మిలియన్స్ పైనే ఫాలోయింగ్ ఉందంటే ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. అందుకే ఆమె టాస్క్‌లలో పెద్దగా పెర్ఫామ్ చేయక పోయినా.. మిగతా ఇంటి సభ్యుల్లా గేమ్‌లో ఇన్వాల్వ్ కాలేక పోయినా ఇంత దాకా నెట్టుకుంటూ వచ్చింది. మొత్తం మీద పునర్నవికి సినిమా ఛాన్సెస్ కూడా వస్తున్నాయి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి