మోస్ట్ పాపులర్ యాడ్స్ ఇవే
వినోద రంగం ఇండియాను ఊపేస్తోంది. ఆయా కంపెనీలన్నీ తమ ఉత్పత్తులను పరిచయం చేసేందుకు ఎక్కువగా పత్రికలు, టీవీలు, డిజిటల్, సోషల్ మీడియాలలో ప్రకటనలు ఇస్తూ ఆదాయాన్ని పెంచుకునే పనిలో పడ్డాయి. యాడ్స్ క్రియేషన్ అన్నది క్రియేటివిటీతో కూడుకున్నది. టెలీకాస్ట్ అయ్యే ప్రతి ప్రోగ్రాం, సీరియల్స్, సినిమాలకు ముందు కొద్దీ నిమిషాల పాటు యాడ్స్ వస్తుంటాయి. వీటి ఆధారంగా వినియోగదారులు లేదా కొనుగోలుదారులు ఇంప్రెస్స్ అవుతారు. ఏవి కొనాలో ఏవి కొనుగోలు చేయకూడదో డెసిషన్ తీసుకుంటారు. ఏ రంగమైనా సరే ప్రతి కంపెనీ స్వంతంగా భారీ ఎత్తున కేవలం ప్రకటనలు తయారు చేసేందుకు లక్షల్లో ఖర్చు చేస్తోంది. దీనికి ప్రత్యేకించి యాడ్ ఏజెన్సీలతో పాటు కొంతమంది సినీ డైరెక్టర్స్ కూడా వీటిని తయారు చేస్తారు. తెర మీద మనం మెస్మరైజ్ అయ్యేలా చేస్తారు.
ఇదంతా బుర్ర బద్దలు కొట్టుకుంటే కానీ గొప్ప ఐడియాస్ పుట్టుకు రావు. రిలయన్స్ కంపెనీ అంటే తెలియని వారు ఎవ్వరూ ఉండరు. ధీరుభాయి అంబానీ నేతృత్వంలోని ఈ కంపెనీ ఇప్పుడు భారతీయ ఆర్థిక రంగాన్ని శాసించే స్థాయికి చేరుకుంది. ఇదే కంపెనీ అప్పట్లో దుస్తుల కంపెనీని స్టార్ట్ చేసింది. అదే విమల్. అప్పటికే ఇండియాలో రేమండ్ కంపెనీ టాప్ లో కొనసాగుతోంది. దీనిని దెబ్బ కొట్టాలంటే యాడ్ డిఫ్ఫరెంట్ గా, అట్ట్రాక్టివ్ గా ఉండాలి. అందుకే భారీగా ఖర్చు పెట్టి ..రిచ్ నెస్ కనిపించేలా తీశారు. అదే ఓన్లీ విమల్. ఓహ్..ఆ ఒక్క యాడ్ ఇండియాను ఒక్క ఊపు ఆపేసింది. ఎక్కడ చూసినా అదే యాడ్. లైఫ్ బాయ్, లిటిల్, సంతూర్, లక్స్ కంపెనీలు సినీ స్టార్స్ తో యాడ్స్ తీశాయి. తాజాగా సంతూర్ యాడ్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. అలాగే కె ఎల్ ఎం ఫ్యాషన్ షాపింగ్ మాల్ కు సంబంధించి టాలీవుడ్ స్టార్ విజయ దేవరకొండ చేసిన యాడ్ సూపర్. మరో వైపు రొనాల్ట్ కార్ల కంపెనీ తీసిన యాడ్ మోస్ట్ ఫెవరబుల్ యాడ్ గా పేరు తెచ్చుకుంది.
స్టార్ టీవీ కబడ్డీ పోటీలు టెలికాస్ట్ చేస్తున్న సందర్భంలో ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తో ఓ యాడ్ చేసింది. అదేమిటంటే కబడ్డీ ఆట కాదు వేట అంటాడు. తాజాగా అటు టీవీలోనే కాకుండా యూట్యూబ్ లో కూడా ఈ యాడ్స్ ను విపరీతంగా చూసేస్తున్నారు. దీంతో వాటికీ రేటింగ్స్ ఇస్తోంది యూట్యూబ్ కంపెనీ. అంతే కాకుండా వాటికి ర్యాంక్స్ కూడా ఇచ్చింది. మొదటి ప్లేస్ లో టాటా కంపెనీకి చెందిన యాడ్ నిలిచింది. రీచ్ ఫర్ ఏ డ్రీమ్ ..ఛేజ్ ఫర్ ది ఫర్ సూపర్ మూన్ అన్న యాడ్. మీరు కొనుగోలు చేసే అన్ని మందులకు వంద శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ పేరుతో నెట్ మేడ్స్ కంపెనీ తీసిన ఈ యాడ్ రెండో స్థానం పొందింది. మూడో ప్లేస్ లో లేవీస్, నాలుగో స్థానంలో ఒప్పో మొబైల్ కంపెనీ తీసిన ఎఫ్ 5 యాడ్ , ఐదో ప్లేస్ లో ప్రముఖ క్యాడ్ బర్రీ కంపెనీ తీసిన యాడ్ నిలిచింది. ఇక ఆరో స్థానంలో పానీయాల కంపెనీ పెప్సీ ఉండగా, ఏడో ప్లేస్ లో ప్రముఖ నటి కరీనా కపూర్ తో తీసిన లక్స్ సోప్ నిలిచింది. ఎనిమిదో స్థానంలో మరో సోప్ కంపెనీ డెట్టాల్ కంపెనీ గ్రోయింగ్ అప్ నీడ్స్ డెట్టాల్ యాడ్ ఉండగా తొమ్మిదో ప్లేస్ లో మౌంటెన్ డ్యూ , పదో స్థానంలో వి గార్డ్ ఇన్వెర్ట్రర్ యాడ్ పొందింది. మొత్తం మీద యాడ్స్ మాత్రం దుమ్ము రేపుతున్నాయి. జనాన్ని ఎంటర్టైన్ చేస్తున్నాయి. అంతే కాకుండా జేబులు గుల్ల చేస్తున్నాయి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి