ఒకే జాతి ..ఒకే నీతి ..ఒకే మతం ..ఒకే దేశం ..ఓ మహాత్మా..!నరేంద్ర మోదీజీ
ప్రకృతి సౌందర్యానికి ప్రతీకగా నిలిచిన జమ్మూ, కశ్మీర్ , లడఖ్ ప్రాంతాలు స్వేచ్ఛగా విహరించవచ్చు. ఇక ఎలాంటి వేధింఫులు ..కేసులు ..అంటూ ఉండవు. సమున్నత భారతంలో మీరూ ఈరోజు నుండి భాగస్వాములే. ఇక నుంచి ఒకే జాతి ..ఒకే మతం ..ఒకే భాష ..ఒకే దేశం ఉండాలని నేను కలకన్నాను. నాతో పాటే కోట్లాది మంది భారతీయులు కలలు కన్నారు. ఈ భూభాగాన్ని అడ్డం పెట్టుకుని దాయాది దేశంతో పాటు ఈ దేశంలోని వేర్పాటువాదులు , ప్రతీకూల శక్తులు, ప్రగతి నిరోధకులు అడ్డంకులు సృష్టించారు. వారి కుట్రలు , స్వలాభం , రాజకీయ లబ్ది కోసం ఇప్పటి దాకా 45 వేల మంది చనిపోయారు. వారి ఆత్మలు ఇప్పుడు ప్రశాంతంగా ఉండేందుకే నేను ఈ అసాధారణ నిర్ణయం తీసుకున్నా. ఇక నుండి మీరు ఎవ్వరికీ తలవంచు కోవాల్సిన పనిలేదు. చనిపోతామన్న భయం లేదు .
త్వరలోనే అంతా సర్దుకుంటుంది. మీ రంతా బాగుండాలని నేను కోరుకుంటున్నా . అందుకే జమ్మూ , కశ్మీర్ , లడఖ్ లను విభజించడం జరిగింది . దీనిని మీరు సహృదయంతో అర్థం చేసుకుంటారని భావిస్తున్నా. ప్రపంచంలో మనం ఎందులోనూ తీసిపోమని మన దేశ జవానులు నిరూపించారు . తీవ్రవాదం , ఉగ్రవాదం ఇంకెంత మాత్రం ఉండేందుకు వీలు లేదు . అందుకే ప్రాణాలు అర్పించేందుకైనా , యుద్ధం చేసేందుకైనా మేం సిద్ధంగా ఉన్నామని జాతిని ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ. నేను తీసుకున్న ఈ నిర్ణయంతో యావత్ భారత జాతి మొత్తం జేజేలు పలుకుతోంది. నా కల నెరవేరినందుకు సంతోషంగా ఉంది. అప్పుడెప్పుడో బడిలో పాఠాలు చదువుకుంటున్నప్పుడు కశ్మీర్ గురించి చదువుకున్నా . ఈరోజు వరకు అది దిక్కులేనిదిగా ఉంది. దానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నా అని మోడీ చెప్పారు.
కుటుంబ పాలన, అవినీతి, వేర్పాటు, ఉగ్రవాదాలే మిగిలాయి. జమ్మూ-కశ్మీర్‌ను సంపూర్ణంగా అభివృద్ధి చేస్తాం. త్వరలోనే ఎన్నికలు నిర్వహస్తాం. అంతా త్వరలోనే సర్దుకుంటుంది . యువతకు ఉద్యోగాలొస్తాయి. ఇక ఉగ్రవాదం , తీవ్రవాదం అంటూ ఉండవు. జమ్మూ-కశ్మీర్, లద్దాఖ్‌లో ఒక కొత్త యుగం మొదలైంది. ఇప్పుడు దేశంలో ప్రజలందరి హక్కులు, బాధ్యతలు సమానమయ్యాయి. కశ్మీర్ రుచులను ప్రచారం చేయాలి. కుంకుమ పువ్వు రంగు, కహ్వా రుచి, యాపిల్ పండ్లలోని తియ్యదనం, యాప్రికాట్ల రస మాధుర్యం, కశ్మీరీ శాలువా, లద్దాఖ్ వనమూలికలు..వీటన్నింటి గురించి ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు ప్రధాని..కొన్ని వర్గాల్లో దేశ వ్యతిరేక భావజాలం నెలకొల్పడానికి ఇన్నాళ్లూ ఆర్టికల్ 370, 35ఎలను పాకిస్థాన్ ఆయుధంలా ఉపయోగించుకుంది. దేశ సమగ్రతకు భంగం వాటిల్లేలా చేసింది . దాని ఆటలు ఇక సాగవు అని స్పష్టం చేశారు మోదీ.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి