కథ మారింది ..సీన్ రివర్స్ అయ్యింది
నిన్నటి దాకా అమెరికా పాట పాడిన దాయాది పాకిస్థాన్ కు దిమ్మ తిరిగేలా కోలుకోలేని షాక్ ఇచ్చింది పెద్దన్న పాత్ర పోషిస్తున్న యూస్. ఓ వైపు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ , మరో వైపు చిలుక పలుకులు పలుకుతున్న పాక్ చేస్తున్నది తప్పేనని స్పష్టం చేసింది . దేశంలో ఉగ్రవాద మూకలు పెట్రేగి పోతుంటే , తీవ్రవాదులు విధ్వంసాలకు పాల్పడుతుంటే ఏం చేస్తున్నారంటూ చీవాట్లు పెట్టింది . పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇటీవల అమెరికాలో పర్యటించారు . ఆ దేశ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ తో సమావేశమయ్యారు. ఈ సుదీర్ఘమైన భేటీలో కీలక చర్చలు జరిగాయి . ఇప్పుదు పాక్ తీవ్ర ఆర్ధిక సంక్షోభం తో కొట్టు మిట్టాడుతోంది .
ఈ సమయంలో ఇమ్రాన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే తమ దేశంలో 40 వేల మందికి పైగా తీవ్రవాదులు ఉన్నారని, వారిని గతంలో దేశాన్ని ఏలి పాలకులు పెంచి పోషించారంటూ సంచల వ్యాఖ్యలు చేశారు. దీంతో విస్తు పోవడం ట్రంప్ వంతయ్యింది. అక్కడ కూడా కాశ్మీర్ అంశం గురించి ఇమ్రాన్ ఇండియాపై విషం కక్కారు. ఈ సమయంలో భారత్ తో స్నేహ పూర్వకంగా ఉండాలని యుఎస్ సూచించింది . మరో వైపు అమెరికా , చైనా దేశాలకు పాకిస్తాన్ కావాలి. కానీ ఇండియాను యుఎస్ వదులుకోలేదు . ఓ వీఐపీ చైనాతో పోటీ పడాలంటే ఇండియా కావాల్సిందే .
ఇదే సమయంలో మోడీ , అమిత్ షా ల దెబ్బకు ఒకే ఒక్క రోజులు జమ్మూ కాశ్మీర్ కు విముక్తి కలిగించారు. ఈ ఆర్టికల్ ను రద్దు చేసిన తర్వాత పాకిస్తాన్ చూపిస్తున్న ఉత్సాహంపై అమెరికా స్పందించింది. ఈ విషయంలో ఘాటుగా మొట్టికాయలు వేసింది . ఇరు దేశాలు అనుసరిస్తున్న వైఖరిని గమనిస్తున్నామని టెహ్లిపింది . ఇండియాతో వాణిజ్యం రద్దు , హై కమిషనర్ బిసారియాను బహిష్కరించడం పై ఆగ్రహం వ్యక్తం చేసింది. పాకిస్తాన్ తన దూకుడును తగ్గించుకోవాలి . ఎల్‌ఓసీలో అక్రమ చొరబాట్లకు మద్దతివ్వడం ఆపేయాలి. పాకిస్థాన్ గడ్డమీద ఉగ్రవాద మూలాలపై చర్యలు తీసుకోవాలి’ అని అమెరికా తెలిపింది. ఊహించని రీతిలో యుఎస్ నుంచి మద్దతు రాక పోగా ..పైపెచ్చు ఘాటుగా అమెరికా చీవాట్లు పెట్టడంతో మరోసారి పునరాలోచనలో పడ్డారు ఆ దేశ ప్రధాని.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి