క్రియేటివిటికి అద్దం పట్టిన చిత్రాలు
యూత్ అంతా ఇపుడు స్మార్ట్ ఫోన్లలో టైంపాస్ చేస్తుంటే హైదరాబాద్‌లోని ఆక్రిడ్జ్ స్కూల్‌లో చదువు అభ్యసిస్తున్న 14 ఏళ్ల తమన్నా అగర్వాల్ పెయింటింగ్స్ తో ఆకట్టుకుంటోంది. చదువుతో పాటు క్రియేటివిటి కలిగిన ఈ అమ్మాయి చిత్రాల ద్వారా అద్భుతాలు సృష్టిస్తున్నారు. కొందరు స్టూడెంట్స్ సినిమాలు, క్రికెట్ , గేమ్స్, వీడియోస్‌లలో మునిగి పోతుంటే ఈ అమ్మాయి మాత్రం తన లోకమే వేరంటూ ముందుకెళుతోంది. ఆర్ట్ ఈజ్ ది ఫామ్ ఆఫ్ డిఫరెంట్ వే. కళ జీవితాన్ని ప్రతిఫలించే సాధనాలలో అత్యుత్తమమైనది. సాహిత్య రంగంలో కళకు అజరామమైన చోటు దక్కింది. కవిత్వం లైఫ్‌ను ఆవిష్కరించేందుకు ప్రయత్నం చేస్తే..కళ ..పెయింటింగ్స్ దానిని ప్రతిఫలించేలా చేస్తాయి. కళాత్మకత అనేది కొందరికి పుట్టుకతో వస్తే మరికొందరికి కష్టపడితే దక్కుతుంది.
అమేజింగ్ కలర్స్‌ను ఉపయోగిస్తూ చిత్రాలకు ప్రాణం పోసింది తమన్నా అగర్వాల్. పిల్లల్లో సృజనాత్మకత పెంపొందించేందుకు ఆక్రిడ్జ్ స్కూల్ యాజమాన్యం ప్రయత్నం చేస్తోంది. ఈ యంగ్ ఆర్టిస్ట్ ఇదే స్కూల్‌లో 10వ తరగతి చదువుకుంటోంది. హైదరాబాద్ నగరంలో టాప్ స్కూళ్లలో ఆక్రిడ్జ్ కూడా ఒకటి. దైనందిన జీవితం, సమాజాన్ని ప్రభావితం చేసే వివిధ రంగాలపై తమన్నా పెయింటింగ్స్ వేసింది. గత కొంత కాలం నుంచి ఈ యంగ్ ఆర్టిస్ట్ వివిధ షేడ్స్‌లతో చిత్రాలు గీసింది. వీటన్నింటిని కలిపి చిత్ర ప్రదర్శన చేయాలని తన కోరికను పేరెంట్స్ తో పంచుకుంది. దీంతో పేరెంట్స్ ..స్కూల్ యాజమాన్యంతో మాట్లాడింది. మొత్తం చిత్రాలతో హైదరాబాద్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో తమన్నా ఎగ్జిబిషన్ పేరుతో ఏర్పాటు చేసింది.
యంగెస్ట్ ఆర్టిస్ తమన్నా చేసిన కృషిని పలువరు కళాభిమానులు, సందర్శకులు ప్రశంసలతో ముంచెత్తారు. ఆక్రిడ్జ్ తమన్నా ఎగ్జిబిషన్ ఆఫ్ పెయింటింగ్స్ పేరుతో చేసిన ఈ ప్రదర్శనకు ఊహించని రీతిలో స్పందన లభించింది. జూబ్లి హిల్స్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రెస్పాన్స్ రావడంతో ఆనందంగా ఉందంటూ తమన్నా తెలిపింది. తన పేరెంట్స్ తనకు అందించిన తోడ్పాటు, స్కూల్ మేనేజ్‌మెంట్ సహకారం వల్లనే తాను చిత్రాలు గీయగలుగుతున్నానని వెల్లడించింది. తన స్వంత ఆలోచనలకు చిత్రాలకు ప్రాణం పోసింది తమన్నా. తన తల్లి కూడా స్వతహాగా ఆర్టిస్ట్ కావడం కూడా కలిసొచ్చింది ఈ అమ్మాయికి. ముందు నుంచి అమ్మాయికి చిత్రాలంటే ప్రాణం. అలాగని చదువును నిర్లక్ష్యం చేయడం లేదు. అందుకే దగ్గరుండి ఆమెకు కావాల్సిన రీతిలో స్వేచ్ఛ ఇచ్చాం. ఆర్ట్ అనేది ఒకరు చెబితే రాదు..మనంతకు మనం ఫీల్ కావాలి. అపుడే ఏదైనా రూపు దిద్దుకుంటుంది అంటారు మౌ
నిక అగర్వాల్.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి