ఐటీ హబ్ లో స్టార్ట్ అప్స్ హవా..!
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్టార్ లో ఇన్నోవేటివ్ హబ్ గా ఇప్పటికే పేరొందిన సైబరాబాద్ పలు స్టార్ట్ అప్ లకు వేదికవుతోంది. సరికొత్త ఐడియాస్ , డిఫ్ఫరెంట్ వే లో ఇప్పటికే వందలాదిగా ప్రారంభమయ్యాయి. ఇందులో ఎక్కువగా సక్సెస్ అయితే, మరికొన్ని మధ్యలో ఉన్నాయి. టెక్నాలజీ, హెల్త్, ఇన్నోవేషన్, ఈ కామర్స్, టెలికాం, డిజిటల్ టెక్నాలజీ, ట్రావెల్ టూరిజం తదితర వాటిపై అంకుర సంస్థలు హైదరాబాద్ లో ఏర్పాటు అయ్యాయి. చిన్న గదుల్లో స్టార్ట్ అయిన ఈ స్టార్ట్ అప్స్ ఇప్పుడు కొన్ని వందలాది మందికి ఉపాధి కల్పించే కంపెనీలుగా మారాయి. ఇక్కడ ఏర్పాటైన ప్రభుత్వం మరింత తోడ్పాటు అందిస్తోంది. కొత్త ఐడియాస్ ను ప్రోత్సహించేందుకు గాను ఏకంగా ఐటీ హబ్ ను ఏర్పాటు చేసింది.
అంతే కాకుండా దిగ్గజ కంపెనీల అవసరాలకు అనుగుణంగా కోర్సులు, ట్రైనింగ్ ఇస్తోంది. మెంటార్స్, ట్రైనర్స్, వెంచర్ కేపిటల్ , ఇన్వెస్ట్ మెంట్స్ , కంపెనీస్ సపోర్ట్ అందజేసేలా నిర్ణయం తీసుకుంది. ఇందు కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రత్యేకంగా స్టార్ట్ అప్ ఫండ్ ను ఐటి హబ్ లో ఇటీవలే ఏర్పాటు చేసింది. కొన్ని బడా కంపెనీలు ఎదుగుతున్న అంకుర సంస్థల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. తాజాగా భాగ్యనగరంలో సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న స్టార్ట్ అప్ లు ఉన్నాయి. వాటిలో హెల్త్ కేర్ రంగంలో మరిన్ని సేవలు అందించేందుకు డాక్టర్ నిరంజన్ కేర్ మొట్టో అంకురాన్ని స్టార్ట్ చేశాడు. ఇది సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. ఓ మిత్రా స్టార్ట్ అప్ ను వికాస్ దీనికి ఫౌండర్ గా ఉన్నాడు. ఇది రైల్ సోషల్ యాప్. స్టార్ట్ చేసిన కొద్దీ కాలం లోనే పాపులర్ అయ్యింది.
ఇప్పటికే అభి బస్ మోస్ట్ పాపులర్ కాగా ఇదే ట్రావెల్ రంగంలో అనూప్ మునుషి టూరిటీ స్టార్ట్ అప్ విజయవంత మైంది. డాక్టర్స్ కు రోగులకు మధ్య సేవలు సౌకర్యవంతంగా ఉండేలా రమేష్ ఓర్ వొజ్ అంకుర సంస్థను ప్రారంభించాడు. సాయి కృష్ణ హెల్త్ సూత్ర ఓపెన్ చేశాడు. పల్లవ, దేవేంద్ర లు కలిసి స్టార్ట్ చేసిన కహానియా స్టార్ట్ అప్ సక్సెస్ అయ్యింది. మెడికల్ ఇన్ఫర్మేషన్ మరింత పారదర్శకంగా ఉండేలా ఈ కిన్ కేర్ , హలో కర్రీ ఊహించని రీతిలో లాభాలు గడిస్తోంది. ప్రశాంత్, హేమంత్, సందీప్ లు స్టార్ట్ చేసిన కమ్ముట్ కూడా టాప్ రేంజ్ లో ఉంటోంది. శివ ప్రసాద్ స్టార్ట్ చేసిన మై డెంటిస్ట్ చాయిస్, ఎండ్ లెస్ రోబోటిక్స్ , మెడ్ నిఫి, టిన్ మెన్, జిఫి, నౌ ఫ్లోట్స్, జిప్ర్ , మై డ్రీమ్ స్టోర్, పే నియర్ , వయొలెట్ స్ట్రీట్ , ఈ చాయి , ఓజో నెటెల్..స్టార్ట్ అప్స్ విజయవంతంగా నడుస్తున్నాయి. మొత్తం మీద న్యూ ఐడియాస్ వర్క్ అవుట్ అవుతున్నాయి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి