సౌత్ ఈస్ట్ ఏషియా నెట్ ఫ్లిక్స్ హెడ్ గా మైలీతా..ఇండియా జపం చేస్తున్న కంపెనీలు..!
ప్రపంచాన్ని శాసిస్తున్న దిగ్గజ కంపెనీలన్నీ ఇప్పుడు ఇండియా జపం చేస్తున్నాయి. ఇప్పటికే గూగుల్ , మైక్రో సాఫ్ట్ , అడోబ్ , షావోమి , లాంటి కంపెనీలన్నీ భారతీయులకు పెద్ద పీట వేస్తున్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో టాప్ రేంజ్ లో ఉన్న గూగుల్ కు మనోడే హెడ్. అలాగే సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ కు కేరాఫ్ గా ఉన్నారు. ఇండియన్ స్మార్ట్ ఫోన్స్ అమ్మకాల్లో టాప్ రేంజ్ లోకి తీసుకు వచ్చిన ఘనత భారతీయుడిదే. డిజిటల్ టెక్నాలజీ ప్రాధాన్యత పెరిగి పోవడంతో ప్రతి ఐటి కంపెనీ ఈ సెక్టార్ పైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ఎక్కువ మార్కెట్ ఉన్నది చైనా, ఇండియా, అమెరికానే. దీంతో కంపెనీలన్నీ ఇండియా వైపు చూస్తున్నాయి. డిజిటల్ ఫార్మాట్ లో ఎక్కువగా మార్కెట్ వాటా కలిగి ఉన్నది అమెజాన్, నెట్ ఫ్లిక్స్ , గూగుల్ ప్లస్ , ప్రో తమ హవా కొనసాగిస్తున్నాయి.
ఇక స్టార్ టీవీ గ్రూప్ ఏకంగా డిజిటల్ టెక్నాలజీ ఆధారంగా హాట్ స్టార్ ను స్టార్ట్ చేసింది. తాజాగా టెలికాం రంగంలో సంచలనాలు సృష్టిస్తున్న రిలయన్స్ గ్రూప్ ఇదే రంగం లోకి ఎంటర్ అయ్యేందుకు పావులు కదుపుతోంది. అమెరికాకు చెందిన దిగ్గజ కంపెనీ యాపిల్. వీడియో స్ట్రీమింగ్ రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో హై డెఫినేషన్ టెక్నాలజీ ప్రతి ఒక్కరికి అందబోతున్నాయి. కంపెనీల మధ్య నెలకొన్న పోటీ ఇటు కస్టమర్లకు మేలు చేకూర్చినా ఏ మేరకు వర్క్ అవుట్ అవుతుందనేది చెప్పలేమంటున్నారు మార్కెట్ నిపుణులు. అమెజాన్, నెట్ ఫ్లిక్స్, రిలయన్స్ డిజిటల్, హాట్ స్టార్, యాపిల్ కంపెనీలు వీడియో స్ట్రీమింగ్ రంగంలో నువ్వా నేనా అన్న రీతిలో పోటీ పడేందుకు రెడీ అంటున్నాయి. కాగా ఇండియన్ మార్కెట్ ను కొల్లగొట్టేందుకు దిగ్గజ కంపెనీలు పలు ఆఫర్లతో ఆకట్టుకునోనున్నాయి. ఇదిలా ఉండగా భారత్ లో తమ జెండా ఎగుర వేసేందుకు నెట్ ఫ్లిక్స్ ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. తమ కంపెనీ ఆపరేషన్స్ ను సక్సెస్ ఫుల్ గా నడిపించేందుకు గాను కొత్తగా భారీ ప్యాకేజీతో ముంబైకి చెందిన మైలీతా ఆగాను ఎంపిక చేసింది.
బీబీసీ ఏషియా హెడ్ గా ఉన్నారు ఆమె. గ్లోబల్ వీడియో స్ట్రీమింగ్ రంగంలో ఉన్న నెట్ ఫ్లిక్స్ కు ఈ ఏడాదిలో నెట్ ఫ్లిక్స్ హెడ్ గా విధులు నిర్వహించనున్నారు. ఏషియాతో పాటు ఆస్ట్రేలియా రీజియన్ కంటెంట్ హెడ్ గా పర్యవేక్షణ చేస్తారు. ఇప్పటి వరకు ఎప్పుడు చేరుతుందనేది ఇంకా ప్రకటించ లేదు. అయితే ఈ ఏడాది లోపు మైలీతా చేరుతుందని భావిస్తున్నామని నెట్ ఫ్లిక్స్ స్పోక్స్ పర్సన్ వెల్లడించారు. ఆగా కు 25 ఏళ్ళ అనుభవం ఉన్నది. టీవీ, రేడియో , డిజిటల్ మీడియాలో ఇది వరకు పని చేశారు. ఆమె మొదటి సారిగా బీబీసీ వరల్డ్ వైడ్ లో పని చేశారు. 2009 లో బీబీసీ బిజినెస్, ప్రొడక్షన్ , ఆమెకు బీబీసీ కంపెనీ జెనరల్ మేనేజర్ గా పదోన్నతి కల్పించింది. ఏషియా వ్యాప్తంగా కంటెంట్ అద్భుతంగా ఉండేలా చూశారు. దీంతో బీబీసీ వరల్డ్ వైడ్ ఏషియా ఎగ్జిక్యూటివ్ మేనేజ్ మెంట్ బోర్డు మెంబర్ గా ఉన్నారు. 2017 లో పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపట్టారు. మైలీతా ఆగా మరిన్ని పదవులు పొందాలని కోరుకుందాం.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి