పది కోట్ల ఆఫర్ ను కాదనుకున్న శిల్పా
ఒక్కసారి సినిమా రంగంలో పేరొస్తే చాలు కోట్లాది రూపాయలు కొల్లగొడతారు. షాప్స్ ఓపెనింగ్స్, కార్పొరేట్ కంపెనీలకు ప్రచారంతో పాటు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండటం ఆనవాయితీగా వస్తోంది. అంతే కాకుండా యాడ్స్ లలో నటిస్తూ అందినంత మేరకు ఆదాయం గడిస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటుంటున్నారు. ఒక్కో నటుడు, నటీమణుల వార్షిక ఆదాయం సినిమాలలో కాకుండా ఎక్కువగా ప్రకటనలతోనే
భారీగా వెనకేసుకుంటున్నారు. బాలీవుడ్ , టాలీవుడ్ , కోలీవుడ్ , తమిళ సినిమా రంగాలకు చెందిన వారిలో ఎక్కువ శాతం ఆయా కంపెనీల యాడ్స్ లలో నటిస్తున్నారు. ఈ సెలెబ్రెటీల వల్ల కంపెనీలకు పెద్ద ఎత్తున ప్రచారం లభిస్తోంది.
కొందరు భామలు కండోమ్స్ లాంటి కంపెనీలకు కూడా పని చేయడంపై ఆ మధ్యన వ్యతిరేకత ఎదురైంది. అయినా నటించడం మాను కోవడం లేదు. ఇది తమ వ్యక్తిగత విషయమంటూ దాట వేస్తున్నారు. ఒక్కో నటికి కనీసం ఎంత లేదన్నా కోటి రూపాయలకు పైగానే ముట్టచెబుతున్నట్లు సినీ వర్గాల అంచనా. సినిమాల్లో రొమాన్స్ ను పండించే వీరు యాడ్స్ లలో కూడా రెచ్చి పోతున్నారు. యూత్ వీరిని చూసి కొనేందుకు సై అంటున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 కోట్లు వస్తాయని అనుకుంటే ఎవరైనా యెగిరి గంతేస్తారు. కానీ బాలీవుడ్ భామ శిల్పా శెట్టి మాత్రం బిగ్ అఫర్ ను కాదనుకుంది. ఓ ఆయుర్వేద కంపెనీ తాము తయారు చేసిన పిల్స్ వాడితే సన్నబడతారని, ఇందు కోసం తమ కంపెనీ ప్రకటనలో నటిస్తే పది కోట్లు ఇస్తామని శిల్పాకు ఆఫర్ ఇచ్చింది.
ఎన్ని కోట్లు ఇచ్చినా తాను ఒప్పుకోనంటూ చెప్పేసింది. తన మనసుకు వ్యతిరేకంగా ఉండే ఏ పని చేయనంటూ తిరస్కరించింది. ప్రతి రోజు లైఫ్ స్టైల్ లో కొన్ని మార్పులు చేసుకుంటే సన్నబడవచ్చంటూ ఆరోగ్య చిట్కా సూచించింది. ఈ వార్త దేశ వ్యాప్తంగా వైరల్ గా మారింది. ఈ వార్త విన్న మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ స్పందించారు. ఆమె తీసుకున్న నిర్ణయం ప్రశంస నీయమని మెచ్చుకున్నారు. సమాజం పట్ల భాద్యతగా వ్యవహరించాల్సిన భాద్యత సెలెబ్రెటీలకు ఉన్నది. ఈ విషయంలో శిల్పా శెట్టి తీసుకున్న నిర్ణయం గొప్పది. మిగతా నటీనటులు ఆమెను ఫాలో కావాలని కోరారు. మొత్తం మీద ఒక్క డిసిషన్ తో మరోసారి వార్తల్లో నిలిచారు శిల్పా శెట్టి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి