ఇండియన్ పీపుల్స్ మేనేజర్స్ వీళ్లే - 100 మందితో ఫోర్డ్స్ జాబితా
ప్రపంచంలో పేరొందిన ఫోర్బ్స్ తాజాగా ఇండియాలో అత్యున్నతమైన మేనేజర్లు ఎవరనే దానిపై సర్వే చేసి 100 మంది తో జాబితా వెల్లడించింది. ఇందులో పురుషులతో పాటు మహిళలు కూడా చోటు దక్కించుకున్నారు. ఆయా కంపెనీలను లాభాల బాట పట్టించడం, ఉద్యోగులకు స్ఫూర్తిగా నిలవడం, విలువలకు పెద్ద పీట వేయడం, తదితర అంశాలను ప్రాతిపదికగా తీసుకుని సంస్థ ఎంపిక చేసింది. ఎంపికైన వారిలో జూనియర్ మేనేజర్స్ తో పాటు సీనియర్లు కూడా ఉన్నారు. మొదటి స్థానంలో అభిషేక్ కుల్‌కర్ణి నిలిస్తే..రెండో స్థానంలో అయిక్రా త్యాగి నిలిచారు.
వీరితో పాటు అలోక్ ప్రతాప్ సింగ్, అమిత్ రమణి, అనిల్ ఖన్నా, అంకుర్ షా, అంశుల్ జైన్, అనిఫ్ ఖాన్, అరున్ ఎం విజయన్, ఆషిష్ జోషి, అషీమా రూణా చోటు దక్కించుకున్నారు. బాన్సి రైజా, బ్రిజేష్ సింగ్, దేబషిస్ పాండా, దీపక్ శ్రీవాత్సవ, ధర్మేంద్ర జైన్, దిలీప్ కుమార్ కందేల్ వాల్, డాక్టర్ అంకితా సింగ్, డాక్టర్ అరుణ్ బాలకృష్ణన్, డాక్టర్ రేష్మా తివారీ, డాక్టర్ శిఖా తివారీ, ఫయాజ్ ఇంజనీర్, గగన్ జ్యోత్, ఎస్. గణేషన్, గౌరవ్ సేఠ్, గురుజోధ్ పాల్ సింగ్, హరి చరణ్ రావు, హరీష్ సౌందర్ రాజన్, హర్షాల్ ఇచాలే ఎంపికయ్యారు. వీరితో పాటు హింమాంషు కుమార్ చౌహాన్, జయేష్ జోషి, కళ్యాణ్ కదం, కెవిన్ , కించిత్ షా, క్రిష్ణన్ కుమార్ గౌతం, క్రిష్ణన్ కళ్యాణ్ రామన్ లకు చోటు దక్కింది.
మలింగేశ్వరి పన్నీర్ సెల్వం, మనన్ లాహోటి, మనీష్ శర్మ, మనోజ్ నాయక్, మనోజ్ ప్రామాణిక్, మునోజ్, మినీ శర్మ, ముఖేష్ శర్మ ఉన్నారు. గన్నమనేని మురళీ కృష్ణ, ముస్తఫా, నాగరాజన్, నవనీత కృష్ణన్, నవీన్ .వి, నీరజ్ చౌహాన్, నికుల్ కుమార్ పంచాల్, నితిన్ శర్మ, పరీక్షిత్ , పార్తో దాస్ గుప్తాలకు చోటు దక్కింది. పాల్ బ్రెలాఫ్, పాయల్ సిన్హా, పీయూష్ శుక్లా, ప్రణీత్ అగర్వాల్, గుంటుపల్లి ప్రసాద్, రఘునాత్ జొన్నవిత్తుల, రాజ్ ఝా,
రాజశ్రీ డెబ్రే, రాజ్‌దీప్ మండల్, రాజేష్ కుమార్ భోయి, రమణ ప్రసాద్ కోవెలమూడి, రంజాన్ బెనర్జీ, రశ్మీ రంజన్ పాత్రా, రశ్మీ శర్మ మన్కడ్, రవికుమార్ .సి, రవీందర్ రాణా, రిషబ్ ఠాండన్, రోహన్ భన్సాలీ ఉన్నారు. సంతోష్ శ్యాంసుందర్, సతీష్, శ్యాం బందోపాధ్యాయ్, శైలేష్ కల్‌రావు, షలీల్ గుప్తా, శంతను దాస్, శుభా గోయల్, శుచి మహాజన్, సిద్దార్థ శ్రీవాత్సవ, సోనికా గురుంగ్, శ్రీధర్, శ్రీరాం, సుధీర్ బండారు, సుకేత్ మోడీ , తదితరులు చోటు దక్కించుకున్నారు. వివిధ రంగాలకు చెందిన వారందరు ఈ జాబితాలో ఉన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి