పోస్ట్‌లు

పతనం అంచున ప్రభుత్వ బ్యాంకులు

చిత్రం
ఏ ముహూర్తాన కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరిందో ఆ రోజు నుంచి ప్రభుత్వ రంగ బ్యాంకులు కస్టమర్ల సేవలకు మంగళం పాడాయి. ఇప్పటికే వీటిని నిర్వీర్యం చేసే పనిలో పాడింది సర్కార్. తాజాగా టెలికం కంపెనీలకు పెద్ద ఎత్తున నష్టాలు వచ్చాయి. ఇటీవల సుప్రీం కోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఒకవేళ ఆయా కంపెనీలకు నష్టాలు వాటిల్లితే ఇక రుణాలు అందజేసిన బ్యాంకులకు వసూలు చేసు కోవడం మరింత కష్టమవుతుంది. చాలా తెలివిగా ప్రభుత్వ ఆధీనంలోని బ్యాంకులకే కన్నం వేశాయి ఈ బడా కంపెనీలు. ఒకటా రెండా వందలు కాదు వేల కోట్లను రుణంగా పొందాయి. మొత్తం దేశీయంగా ఇప్పటి దాకా ఆయా టెలికాం కంపెనీలకు లక్షా 15 వేల కోట్ల రూపాయలు బ్యాంకులు ఇచ్చాయి. ఇది వరకే అప్పుల కుప్పగా మారిన టెలికాం సెక్టార్ కు ధర్మాసనం ఇచ్చిన తీర్పు అశనిపాతం లాగా మారింది. ఏజీఆర్ ప్రకారం ప్రభుత్వానికి 93 వేల కోట్లు చెల్లించాలని, ఈ మొత్తం డబ్బులను మూడు నెలల్లో తీర్చాలని ఆదేశించింది. దీంతో ఆయా కంపెనీలకు మరిన్ని నష్టాలు వచ్చాయి. టెలికం కంపెనీలకు సంబంధించి రుణాల లెక్కలు చూస్తే దిమ్మ తిరిగి పోవడం ఖాయం. ఇవ్వన్నీ ప్రజలు బ్యాంకులలో దాచుకున్న డబ్బులు. ఇండియాలో అతిపెద్ద బ్యాంకు...

లడ్డూలు ప్రియం..భక్తుల ఆగ్రహం

చిత్రం
ప్రపంచంలో అత్యంత ధనవంతమైన పుణ్యక్షేత్రంగా వినుతికెక్కింది తిరుమల ఆలయం. కోట్లాది మంది భక్తుల కొంగు బంగారంగా, కోర్కెలు తీర్చే దైవంగా పేరుంది. ఇక్కడ దొరికే ప్రసాదానికి ఎనలేని డిమాండ్ ఉంటోంది. ఎవరైనా తిరుపతికి వెళితే లడ్డు తీసుకు వచ్చారా అని అడగటం మామూలే. అంటే ఆ ప్రసాదానికి ఎంతటి విలువ వుందో అర్థం చేసుకోవచ్చు. కాగా తిరుమల తిరుపతి దేవస్థానం కొత్తగా పాలక మండలి కొలువు తీరాక భక్తులకు కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే సామాన్య, మధ్య తరగతి భక్తులు బస చేసే గదుల ధర ఏకంగా వంద శాతం టీటీడీ పెంచింది. తాజాగా 175 గ్రాముల లడ్డూల ధర పెంచేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు దివ్య దర్శనం, సర్వ దర్శనం భక్తులకు 70కి నాలుగు లడ్డూలు ఇస్తుండగా ఇకపై రాయితీ తీసేసి ఒక్కో లడ్డూను 50 రూపాయల చొప్పున అమ్మాలని భావిస్తోంది. ఈ మేరకు కొత్త ప్రతిపాదనలను టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదం కోసం పంపనుంది. మరో వైపు శ్రీవారి లడ్డూల అమ్మకాన్ని లాభాపేక్షతో చూడటంపై భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గాల్లో నడిచి వచ్చే  దివ్య దర్శన భక్తులకు ఒక ఉచిత లడ్డూను ఇస్తున్నారు. వీరికే సబ్సిడీ ధరతో10 చొప్పున ...

ఆర్టీసీ సమ్మెకు అంతమే లేదా

చిత్రం
తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కారించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 42 రోజులకు చేరుకుంది. ఇప్పటి దాకా పలువురు కండక్టర్లు, డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ప్రతిపక్ష పార్టీలతో సహా విద్యార్ధి సంఘాలు, ప్రజా సంఘాలు, మేధావులు, కళాకారులు, ప్రజాస్వామిక వాదులు, న్యాయవాదులు, వ్యాపారులు, సకల జనులు కార్మికుల ఆందోళనకు మద్దతు ప్రకటించారు. హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలు పెద్ద ఎత్తున దాఖలయ్యాయి. ఈ మేరకు ధర్మాసనం ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని తప్పు పట్టింది. అంతే కాకుండా ఆర్టీసీ సంస్థకు చెందిన ఉన్నతాధికారుల బాధ్యతా రాహిత్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకానొక సమయంలో కార్మికుల పట్ల ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలపై మండి పడింది. కోర్టుకు తప్పుడు అఫిడవిట్లు సమర్పించిన అధికారులపై రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ఫైర్ అయ్యారు. ఇదే సమయంలో రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తులతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని, ఇందు కోసం తమ అభిప్రాయాన్ని చెప్పాలని అడ్వొకేట్ జనరల్ ను ఆదేశించింది. దీనికి ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె పూర్తిగా న్యాయమైనదేనని స్పష్టం చేసింద...

బిల్ గేట్స్ వరల్డ్ బిలియనీర్

చిత్రం
మైక్రోసాఫ్ట్ అధిపతి బిల్ గేట్స్ అరుదైన ఘనతను సాధించారు. ఆయన ఏకంగా వరల్డ్ బిలియనీర్ గా అవతరించారు. తాజగా అమెజాన్​ ఓనర్​ కమ్​ సీఈవో జెఫ్​ బెజోస్​ను బిల్​ గేట్స్​ దాటేశారు. మళ్లీ ప్రపంచ కుబేరుడిగా నిలిచారు.బ్లూమ్ ​బర్గ్​ విడుదల చేసిన తాజా ప్రపంచ కుబేరుల జాబితాలో బిల్​గేట్స్​ మొదటి స్థానాన్ని దక్కించు కున్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ ఆయన ఫస్ట్​ ప్లేస్​లోకి వచ్చారు. క్లౌడ్​ కంప్యూటింగ్​ కాంట్రాక్ట్​ను అమెజాన్​కు కాకుండా మైక్రోసాఫ్ట్​కు పెంటగాన్​ అప్పగించడంతో సంస్థ ఆస్తులు మరింత పెరిగాయి. సుమారు 71,635 కోట్ల విలువైన ప్రాజెక్ట్​ను దక్కించు కోవడంతో మైక్రోసాఫ్ట్​ ఆస్తులు 11000 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి. వీటి విలువ దాదాపు 7.88 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. ప్రాజెక్టు దక్కడంతో కంపెనీ షేర్ల విలువ కూడా 4 శాతం పెరిగింది. అన్నీ కలిసి మైక్రోసాఫ్ట్​ అధిపతికి లక్​ను తీసు కొచ్చాయి. ఇక వస్తుందనుకున్న కాంట్రాక్ట్​ వేరే కంపెనీ ఎగరేసుకు పోవడంతో అమెజాన్​ షేర్ల విలువ 2 శాతానికి పడి పోయింది. దీంతో బెజోస్​ ఆస్తి 10,870 కోట్ల డాలర్లకు దిగ జారింది. యూరప్​కు చెందిన కోటీశ్వరుడు బెర్నార్డ్​ ఆర్...

గూగుల్ పై వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జర్నల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైర్

చిత్రం
ప్రపంచాన్ని శాసిస్తున్న గూగుల్ పై ఇప్పటికే పలు కంపెనీలు గుర్రుగా ఉన్నాయి. తమ డేటాకు భద్రత లేకుండా పోతోందని, తమ అనుమతి లేకుండానే మొత్తం సమాచారాన్ని వెలుగులోకి తీసుకు వస్తోందంటూ తీవ్ర ఆరోపణలు చేశాయి ఇప్పటికే. దీనిని గూగుల్ తేలిగ్గా తీసుకుంటోంది. ప్రతి ఒక్క కంపెనీ అభ్యర్థన మేరకే తాము డేటాను జాగ్రత్తగా ఉండేలా చూస్తామని, ఇందు కోసం లక్షలాది మంది సాంకేతిక నిపుణులు నిమగ్నమై ఉంటారని సీఇఓ సుందర్ పిచ్చాయ్ స్పష్టం చేశారు. ఇందు కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది గూగుల్. కొన్ని వెబ్ సైట్స్ అసాంఘిక కార్య కలాపాలకు పాల్పడుతున్నాయి. వీటిని ముందే పసిగట్టేలా చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ఆయా దేశాలలో కొలువుతీరిన ప్రభుత్వాల నియమ నిబంధనలకు లోబడే గూగుల్ పని చేస్తోంది. ఇప్పటికే కొన్ని కేసులు నడుస్తున్నాయి కూడా. అయితే సదరు కంపెనీ మాత్రం తమ పరిమితులకు లోబడే పని చేసుకుంటూ పోతామని, వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించే రీతిలో వ్యవహారాలు ఉండబోవని స్పష్టం చేసింది. కాగా గూగుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌...

నష్టాల్లో కంపెనీలు..ఆందోళనలో బ్యాంకులు

చిత్రం
ఇబ్బడి ముబ్బడిగా రుణాలు ఇచ్చ్చుకుంటూ పోయిన ప్రభుత్వ రంగ బ్యాంకులకు తాజాగా టెలికాం కంపెనీలకు సంబంధించి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు దెబ్బకు విలవిలలాడి పోతున్నాయి. ఎలా రాబట్టు కోవాలోనని పున రాలోచనలో పడ్డాయి. ఇండియాలో టెలికం రంగ వ్యవస్థ రెంటికి చెడ్డ రేవడి అన్న చందంగా తయారైంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు టెలికం కంపెనీలకు దాదాపు1.15 లక్షల కోట్లకు పైగా రుణాల రూపేణా ఇచ్చాయి. ఇది వరకే అప్పుల కుప్పగా మారిన టెలికం సెక్టార్‌‌‌‌కు ధర్మాసనం ఇచ్చిన డిసిషన్ మింగుడు పడటం లేదు. అడ్జెస్టెడ్‌‌‌‌ గ్రాస్‌‌‌‌ రెవెన్యూ ఏజీఆర్‌‌‌‌ బకాయిలు 93 వేల కోట్లు చెల్లించాలని తీర్పు చెప్పింది. దీంతో కంపెనీల నష్టాలు అమాంతం పెరిగాయి. వొడాఫోన్‌‌‌‌, ఐడియా కంపెనీ దీనిపై తీవ్రంగా స్పందించింది. ఇండియాలో వ్యాపారం కొనసాగించడం సాధ్యం కాకపోతే, తాము లిక్విడేషన్‌‌‌‌కు వెళ్లే ప్రతిపాదనను కూడా పరిశీలిస్తామని కంపెనీ సీఈఓ రీడ్‌‌‌‌ ప్రకటించారు. దీంతో ప్రభుత్వ బ్యాంకుల్లో టెన్షన్‌‌‌‌ మొదలయింది. దివాలా పిటిషన్‌‌‌‌ దాఖలు చేసిన టెల్కోల నుంచి బకాయిలు రాబట్టడం అసాధ్యమని ఇవి ప్రభుత్వానికి తెలిపాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం టెల్కోలు మూడు న...

అన్నింటికీ ఆధారమే..లేకుంటే దుర్భరమే

చిత్రం
ఇండియాలో బతకాలన్నా లేదా చని పోవాలన్నా అన్నింటికీ ఆధార్ కార్డు ఉండాల్సిందే. ప్రతి ఒక్కరికీ దీనిని తప్పనిసరి చేస్తూ కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి దాకా వివిధ భూములు, ఇల్లు, ఇతర ఆస్తులు కొనుగోలుకు సంబంధించి ఆధార్ కార్డు తప్పనిసరి చేయలేదు. దీంతో అవినీతి, అక్రమాలు చెప్పుకోలేని రీతిలో పెరిగాయని కేంద్ర ఆదాయ, పన్నుల శాఖ ప్రభుత్వానికి నివేదించింది. మోదీ అధికారంలోకి రాక ముందు నుంచి కూడా బ్లాక్ మనీని వెలుగులోకి తీసుకు వస్తామని ప్రకటించారు. ఆ దిశగా నోట్లను రద్దు చేశారు. అంతే కాకుండా నగదు లావాదేవీలను పూర్తిగా డిజిటలైజేషన్ చేశారు. దీంతో ప్రభుత్వరంగ బ్యాంకులు ప్రస్తుతం దివాళా అంచున నిలబడ్డాయి. ప్రస్తుతం మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా పావులు కదుపుతోంది కమల సర్కార్. ఇక స్థిరాస్తుల కొనుగోలు, అమ్మకాల్లో అక్రమాలను, అవినీతిని అరి కట్టడానికి ఆధార్‌‌తో లింక్‌‌ చేసే విధానాన్ని తీసుకు రావాలని యోచిస్తోంది. ఈ విషయంలో కేంద్రం తన ప్రయత్నాలను ముమ్మరం చేసిందనేది తాజా సమాచారం. దీనిని అమలు చేస్తే నల్లధనం, మనీ లాండరింగ్‌‌పై ప్రభుత్వం సర్జికల్‌‌ స్ట్రైక్‌‌ చేసినట్టేనని ఆర్థిక రంగ...