సినీవాలిలో మెరిసిన రత్నాలు
తెలుగు సినీ రంగం చాలా చిత్రమైనది. గతేడాది చాలా సినిమాలు వచ్చాయి. కానీ కొన్ని మాత్రమే సక్సెస్ ను మూటగట్టుకున్నాయి. ఊహించని రీతిలో చిన్న సినిమాలు బిగ్ స్టార్స్ కు ధీటుగా కలెక్షన్స్ వసూలు చేసి విస్తు పోయేలా చేశాయి. ఇదే సమయంలో కొత్తగా నటీ నటులు, సినీ టెక్నీషియన్స్ తమ టాలెంట్ తో ఆకట్టుకున్నారు. అందరి కంటే ఎక్కువగా ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందారు. కేరాఫ్ కంచరపాలెం సినిమా సినీ విమర్శకులను సైతం మెప్పించింది. చిన్న టౌన్స్ లలో కూడా ఈ సినిమా బాగా ఆడింది. ఈ మూవీలో మొత్తం స్థానికులే నటించడం విశేషం. అలాగే ఎక్కువగా మరిచి పోలేని నటిగా మనసు దోచుకున్నది మాత్రం అనన్యనే అని చెప్పక తప్పదు. మల్లేషం సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
ఇది ఓ యువకుడి కన్నీయి కథ. సునయన, ఊర్వశి కలిసి అనసూయ, సులోచనగా ఓ బేబీ సినిమాలో అద్భుతంగా నటించి మెప్పించారు. ఫలక్నుమా దాస్ సినిమాలో సైదులు పాత్రలో తరుణ్ భాస్కర్ దుమ్ము రేపారు. తన తెలంగాణ స్లాంగ్ తో ఆకట్టుకున్నారు. అన్వేష్ మైఖేల్ , జగదీశ్ ప్రతాప్ లు సైతం మల్లేషం మూవీలో నటించారు. ఇక మరో సినిమా విప్లవ వీరుడు, లక్షలాది మందిని ప్రభావితం చేసిన యోధుడు జార్జి రెడ్డి పై తీసిన సినిమా ఆశించిన దానికంటే ఎక్కువగా ఆకట్టుకుంది. ఇందులో మీసాల లక్షణ్, అభయ్ బేతిగంటి నటించారు. తెలంగాణాలో ఆనతి దొరల పాలన ఎలా ఉండేదో అద్దం పట్టిన సినిమా దొరసాని. ఇందులో శరణ్య ప్రదీప్ మెప్పించారు. అలాగే సుహాస్ కూడా. జార్జి రెడ్డి సినిమాలో లాలన్ కేరెక్టర్ ఎక్కువగా ఆకట్టుకుంది.
ఇందులో తిరువీర్ లీనమయ్యాడు. ఇక మల్లేషం సినిమాలో ఎక్కువగా ఆకట్టుకున్న నటి అనన్య నాగళ్ళ. ఈ అమ్మాయి పద్మ పాత్రలో జీవించింది. ఆమెను అంతా తెలంగాణ సావిత్రి పేరుతో ఇప్పుడు పిలుస్తున్నారు. మరో అమ్మాయి తెలుగు సినిమా దర్శకుల మనసు దోచుకున్నది మాత్రం జీవిత, రాజశేఖర్ ల ముద్దుల కూతురు శివాత్మిక. ఈ అమ్మాయి దొరసాని లో దేవకిగా యాక్ట్ చేసింది. ఎక్కువ మార్కులు కొట్టేసింది కూడా. ఈ మూవీ కూడా తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టింది. హో బేబీ సినిమాలో బేబీ గా నటించిన లక్ష్మి కూడా ఆకట్టుకుంది. మరో నటుడు ఇప్పటికే తెలుగు సినిమాలో తనకంటూ స్పెషల్ పాత్రతో ఆకట్టుకుంటున్నాడు. అతడు ఎవరో కాదు రాహుల్ రామకృష్ణ. తెలంగాణ యాస తో దుమ్ము రేపుతున్నాడు.
ఈసారి కల్కి సినిమాలో దత్తా పాత్రలో జీవించాడు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలో మనోడు రెచ్చి పోయాడు. తన స్వంత టాలెంట్ తో ఓ రేంజ్ ఏర్పాటు చేసుకున్నాడు. ఇదే తెలంగాణ ప్రాంతానికి చెందిన సాయి చంద్ తన నటనతో మెప్పించాడు. శేఖర్ కమ్ముల తీసిన ఫిదా సినిమాలో తండ్రి పాత్రలో జీవించాడు. అదే సమయంలో ఈసారి మెగాస్టార్ సినిమాలో డైనమిక్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తీసిన సైరా నరసింహ్మా రెడ్డి సినిమాలో సుబ్బయ్య పాత్రలో మెప్పించాడు. ఫలక్నుమా దాస్ సినిమాలో రవి, రాజు పాత్రలు గుర్తుంది పోతాయి. వివేక్ చేపూరి, సంజిత్ అక్కినేపల్లి లకు మంచి పేరొచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే యువ దర్శకులు కూడా తమ టాలెంట్ తో ఆకట్టుకున్నారు. మొత్తం మీద తెలుగు సినిమా ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి