పీకే సెన్సేషన్ కామెంట్స్
పొలిటికల్ స్ట్రాటజిస్ట్, జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ మరోసారి పొరసత్వ సవరణ చట్టంపై సంచలన కామెంట్స్ చేశారు. ఈ వ్యూహకర్త ఇదే అంశంపై మరింత ఎక్కువగా స్పందిస్తున్నారు. దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు, ఆందోళనలు మిన్నంటాయి. ఇప్పటికే పలువురు పోలీసుల కాల్పుల్లో మృతి చెందారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై మండి పడుతున్నారు. ఉన్నత విద్యాలయాలలో అల్లకల్లోలం జరుగుతోంది. విద్యార్థులు రోడ్డెక్కారు. ఈ చట్ట సవరణ పూర్తి భారత రాజ్యాంగానికి, పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లుతుందంటూ ఆందోళన బాట పడ్డారు. అన్ని వర్గాల ప్రజలు సైతం నిరసన స్వరం వినిపిస్తున్నారు.
తాజాగా నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్, పౌరసత్వ సవరణ చట్టంపై ప్రశాంత్ కిషోర్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా ఎన్‌ఆర్‌సీ అడ్డు కోవటం కోసం ప్రజలు, రాజకీయ నాయుకులు రెండు బలమైన మార్గాలను ఎంచుకోవాలని పీకే సూచించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఓ వైపు తమ పార్టీ బీజేపీకి సపోర్ట్ చేస్తుంటే ఆ పార్టీఐకి చెందిన వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ కిషోర్ మాత్రం తీవ్ర అసంతృప్తితో రగిలి పోతున్నారు. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్‌ఆర్‌సీపై అందరూ అన్ని మాధ్యమాల్లో శాంతియుతంగా నిరసనలు వ్యకం చేయాలని సూచించారు. ఆదే విధంగా బీజేపీయేతర 16 మంది ముఖ్యమంత్రులు ఏకమై పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించాలని ప్రశాంత్ కిశోర్ కోరారు.
ఎన్‌ఆర్‌సీ, పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్.. ఎన్‌ఆర్సీని రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఎన్డీయేతర ముఖ్యమంత్రులు కేంద్రంపై తీవ్రంగా పోరాడుతున్న విషయం తెలిసిందే. ఎన్డీయేలో భాగస్వామ్య పక్షంగా ఉన్న జేడీయూ పార్లమెంట్ ఉభయ సభల్లోనూ క్యాబ్ బిల్లుకు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. అయితే 2014లో బీజేపీని అధికారంలోకి తీసుకు రావడానికి ప్రశాంత్ కిషోర్ విస్తృతంగా కృషి చేసిన విషయం తెలిసిందే.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి