సామాన్య జీవితం..అసాధారణ విజయం.!
అమెరికా వెళ్లడం, డాలర్లు సంపాదించడం, ఐటీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా స్థిర పడడం ప్రతి ఒక్కరి కల. అందరి లాగా రవి కిరణ్ కోగంటి కూడా కల కన్నారు..దానిని నిజం చేశారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేశాడు ఏడేళ్ల పాటు పని చేసిన ఆయన తన ఉద్యోగానికి గుడ్ బై చెప్పేశారు. ఇంకొకరు అయితే ఉన్న జాబ్ వదిలి వేసుకోడానికి ఇష్ట పడరు. ప్రతి ఒక్కరు భద్రమైన జీవితం కోరుకుంటారు. జేబు నిండా, బ్యాంక్ అక్కౌంట్ నిండా డబ్బులు ఉండేలా చూసు కుంటారు. కానీ కోగంటి డోంట్ కేర్ అన్నారు. అంతేనా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో తెలుగు వెలుగులు ప్రసరింప చేస్తున్నారు. అదే స్మార్ట్ తెలుగు. ఎలాంటి లాభా పేక్ష లేకుండా, ఒక్క పైసా తీసుకోకుండా ఏకంగా ట్రైనర్ గా, మెంటార్ గా సేవలు అందజేస్తున్నారు.
తెలుగులో బ్లాగర్స్ ను రాసేలా ప్రోత్సహిస్తున్నారు. అంతే కాకుండా సాహిత్యం పట్ల మక్కువ కలిగిన కోగంటి ఇప్పుడు హైటెక్ సిటీలో తన లాంటి వారి కోసం ఓ గ్రూప్ ఏర్పాటు చేశాడు. ఐటి, ఎంసీఏ వరకు చదివారు. స్మార్ట్ లి వెబ్ టెక్నాలజీ కంపెనీకి రవి కిరణ్ సీఇఓ గా వున్నారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా, ఐటీ ఎక్స్ పర్ట్ గా ఉన్న కోగంటి హెచ్ సి ఎల్, టీ సి ఎస్, ప్రై ఎస్ ఇన్ఫో టెక్ ఐటీ కంపెనీల్లో జాబ్ చేశాడు. ఫ్రెండ్స్, సీనియర్స్ సలహా మేరకు ఐటి రంగంలోకి ఎంటర్ అయ్యారు. ఉద్యోగం మానేసి స్టార్ట్ అప్ స్టార్ట్ చేసాడు. మొదటి సారి ఫెయిల్ అయ్యాడు. కాలేజీలు, జీవితం నేర్పని పాఠాలు తాను ఓటమి పాలైనప్పుడు కలిగిందని అంటారు కోగంటి.
ఈ ఓటమే విజయం సాధించేలా చేసిందని చెబుతారు. రాయడం, చదవడం హాబీగా అదే వృత్తిగా పెట్టుకున్నారు. తెలుగులో టెక్కీల కొరత ఉందని గ్రహించారు. ఆంట్రప్రెన్యూర్ షిప్ మీద కంటెంట్ డెవలప్ చేశాడు. అది బిగ్ సక్సెస్. 2017 లో జరిగిన డిజిటల్ మార్కెటింగ్ సమ్మిట్ లో బెస్ట్ కంటెంట్ ప్లేట్ ఫార్మ్ స్టార్ట్ అప్ అవార్డు అందుకున్నారు. స్మార్ట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించారు. లడ్డుటైం , డిజిటల్ ఏబీసీడీ పేరుతో స్టార్ట్ అప్ స్టార్ట్ చేశాడు రవి కిరణ్. రైటర్ గా, కథకుడిగా, ఐటీ ఎక్స్ పర్ట్ గా రాణిస్తున్నారు. చేతినిండా సంపాదిస్తున్నారు. విజ్ఞానాన్ని పదుగురికి పంచుతున్నారు. ఎంతైనా కోగంటి వెరీ స్పెషల్ కదూ. రేయింబవళ్లు స్మార్ట్ మొబైల్స్ లలో టైమ్ వేస్ట్ చేయడం కంటే సెర్చింగ్ చేస్తూ టెక్నాలజీలో పట్టు సాధిస్తే కోరుకున్నంత డబ్బులు పోగేసుకోవచ్చు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి