ఉత్కంఠ రేపుతున్న బిగ్ బాస్ .. అయ్యో తమన్నా అవుట్
బుల్లితెర రంగంలో బిగ్ బాస్ ప్రోగ్రాం సంచలనం సృష్టిస్తోంది . అంచనాలకు మించి రేటింగ్ లోను దూసుకెళుతోంది. మొదటి నుంచి వివాదాలకు కేంద్ర బిందువుగా మారినప్పటికీ ఈ రియాల్టీ షో మాత్రం మా స్టార్ టీవీ యాజమాన్యం కు ఇటు నిర్వాహకులకు అనుకోని రీతిలో స్పందన లభిస్తోంది . దీంతో ఇప్పటికే భారీ ఎత్తున కొనుగోలు చేసిన స్టార్ టీవీకి ఈ ఒక్క షో ద్వారానే ఇరు రాష్ట్రాలలో టీవీ పేరు మార్మ్రోగి పోతోంది . ఊహించని రీతిలో ట్విస్ట్ లు , ఆటలు, ప్రశ్నలు , ఇలా ప్రతి సన్నివేశంలోనూ బిగ్ బాస్ అంచనాలకు అందకుండా పోతోంది .ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటోంది . సరిగ్గా రాత్రికి ప్రసారమవుతున్న ఈ ప్రోగ్రాం దెబ్బకు మిగతా ఛానల్స్ వినోదం కలిగించేలా కార్యక్రమాలను ప్రసారం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు .
భారీ ఎత్తున బిగ్ బాస్ ను చూస్తుండడం తో యాజమాన్యానికి కోట్ల రూపాయల ఆదాయం లభిస్తోంది. ప్రకటనల పరంగా కూడా వర్కవుట్ అవుతోంది . సెలెబ్రెటీలు , హీరోలు , యాంకర్లు , సింగర్స్ , సినిమా కు చెందిన పాపులర్ పెర్సనాలిటీస్ తో ప్రతి రోజు ఆకట్టుకునేలా తీర్చి దిద్దారు నిర్వాహకులు . ఇప్పటికే మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం బంపర్ గా సక్సెస్ అయ్యింది . దీనిని స్టార్ హీరో అక్కినేని నాగార్జున నిర్వహించి మెప్పించారు . చిరంజీవి చేసినా అంతగా పాపులర్ కాలేక పోయింది . స్టార్ టీవీ ఏది చేసినా దానికి బిగ్ రిచ్ నెస్ ఉండేలా జాగ్రత్త పడుతుంది యాజమాన్యం . మొత్తం స్టార్ టీవీ గ్రూప్ కు సీయివో గా ఉదయ్ సింగ్ ఉన్నాడు . కోట్లాది రూపాయలు ఖర్చు చేయడంలోనూ , ఆకట్టుకునేలా ప్రోగ్రామ్స్ ఉండేలా చేయడంలోనూ అతడికి అతడే సాటి .
తెలుగు బుల్లితెర రంగంలో వినోద పరంగా జీ టీవీ ఆధిపత్యం చెలాయిస్తూ వచ్చింది . దానికి అనురాధ హెడ్ గా ఉన్నారు . సీరియల్స్ తో పాటు డిఫరెంట్ గా ప్రోగ్రామ్స్ చేస్తూ రేటింగ్ లో టాప్ లో నిలిచింది . అయితే మాటివి ని స్టార్ గ్రూప్ టేక్ ఓవర్ చేకున్నాక , మా స్వరూపమే మారి పోయింది . తెలుగు వారిని ఈ టీవీ కొత్త పుంతలు తొక్కిస్తోంది . సీరియల్స్, వినోదాతంకంగా ఉండేలా చూస్తోంది. బిగ్ బాస్ ను స్టార్ట్ చేసినప్పుడు పెద్దగా పట్టించు కోలేదు . కానీ హీరో జూనియర్ ఎన్ఠీఆర్ హోస్ట్ చేయడంతో అది క్లిక్ అయ్యింది . రెండో సరి టెలికాస్ట్ చేసినప్పుడు హీరో నాని హోస్ట్ చేసారు. ఇప్పుడు తాజాగా నాగార్జున సెంటర్ అఫ్ ది అట్ట్రాక్షన్ గా నిలిచారు . యాంకర్ జాఫర్ ఎలిమినేట్ అవుతే ఇప్పుడు తమన్నా బయటకు వెళ్లారు . ఈ సందర్బంగా వెన్నెల కిషోర్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు . మొత్తం మీద నాగ్ ప్రోగ్రాం ను సక్సెస్ చేయడంలో కీలకంగా మారారు .

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి