ఇండియాలో టాప్ రెవిన్యూ కంపెనీలివే
భారత్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన కంపెనీలు ఏవేవో వాటి ఆదాయం, కల్పించిన ఉపాధి , గత ఏడాదిలో టర్నోవర్ తదితర వాటిని పరిగణలోకి తీసుకుని జాతీయ స్థాయిలో రేటింగ్ ప్రకటించింది ..పార్ఛూన్ ఇండియా. మొత్తం 500 కంపెనీలు చోటు దక్కించు కోగా, మొదటి 10 స్థానాలలో ఏయే కంపెనీలు చోటు దక్కించుకున్నాయో చూడొచ్చు. ప్రకటించిన కంపెనీల పరంగా చూస్తే ఇటు ప్రభుత్వ రంగ కంపెనీలతో పాటు ప్రైవేట్ భాగస్వామ్యంలో రెవిన్యూ పరంగా దూసుకెళుతున్న కంపెనీలను కూడా పరిగణలోకి తీసుకుంది. మొదటి స్థానాన్ని ప్రభుత్వ రంగ సంస్థ, నవరత్న కంపెనీగా పేరొందిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చేజిక్కించుకుంది. రెండవ స్థానాన్ని ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ పొందింది.
మూడో స్థానంలో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ నిలిచింది. ఇక నాల్గవ స్థానంలో దేశంలోని బ్యాంకింగ్ రంగంలో అతి పెద్ద బ్యాంక్‌గా పేరొందిన..భారతీయ స్టేట్ బ్యాంక్ పొందగా, అయిదో స్థానంలో టాటా మోటార్స్, ఆరవ స్థానంలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్, ఏడవ స్థానంలో హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, ఎనిమిదో స్థానంలో రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ నిలిచాయి. తొమ్మిదవ స్థానంలో టాటా స్టీల్ కంపెనీ ఉండగా, 10వ స్థానంలో కోల్ ఇండియా చేజిక్కించుకుంది. కంపెనీల రేటింగ్ 2018వ సంవత్సరానికి గాను ఫార్చూన్ ప్రకటించింది. ఇక మోస్ట్ మెమోరబుల్, పవర్ ఫుల్ మహిళలను కూడా ఎంపిక చేసింది. వారి వివరాలలోకి వెళితే, ప్రథమ స్థానంలో జియా మోడీ నిలవగా, కిరణ్ మజుందార్ రెండో స్థానంలో , సునీతా రెడ్డి మూడో స్థానంలో, అలైస్ వైద్యన్ నాలుగో స్థానం పొందారు.
ఇక ఐదో స్థానంలో మల్లికా శ్రీనివాసన్, ఆరో స్థానంలో జరీన్ దారూవాలా, ఏడో స్థానంలో కాకు నఖాతే, ఎనిమిదో స్థానంలో శోభనా భార్టియా, తొమ్మిదో స్థానంలో రేణుకా రాంనాథ్, పదో స్థానంలో శిఖా శర్మ పొందారు. పదకొండో స్థానంలో కల్పనా మోర్పోరియా, 12వ స్థానంలో అయీషా డే సెక్వేరియా, 13వ స్థానంలో మెహెర్ పుడుమీ, 14వ స్థానంలో రేణు సూద్ కర్నాడ్, 15వ స్థానంలో ఆషూ సుయాష్, 16వ స్థానంలో శాంతి ఏకాంబరం, 17వ స్థానంలో రేఖా మీనన్, 18వ స్థానంలో ఆరతీ సుబ్రమణ్యిన్, 19వ స్థానంలో వినీతా గుప్తా, 20వ స్థానంలో నిశాబా గోడ్రెజ్, 21వ స్థానంలో జ్యోతి దేశ్ పాండే, 22వ స్తానంలో మీరా కుల్‌కర్ణి, 23వ స్థానంలో వనితా నారాయణన్, 24వ స్థానంలో అనితా డోంగ్రే, 25వ స్థానంలో ఫాల్గుణి నాయర్, 25వ స్థానంలో అనుష్క శర్మ పొందారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి