దమ్మున్నోడు దుమ్ము లేపిండు
తెలుగు సినిమా రంగంలో దమ్మున్న డైరెక్టర్లు కొందరే. ఒక్కో డైరెక్టర్ కు ఒక్కో స్టైల్ ఉంటుంది. ఎవరి దారుల్లో వాళ్ళే. దీనినే నమ్ముకుని వున్న వాళ్ళు వేళల్లో ఉన్నారు. కొందరు మాత్రమే సక్సెస్ అయ్యారు. ఇంకొందరు ఎప్పుడు తమను అదృష్టం తలుపు తడుతుందా అంటూ వేచి చూస్తున్నారు. ఇప్పుడున్న పేరున్న దర్శకులంతా బాగా పుస్తకాలను చదువుతారు. అందుకే వారి మాటాల్లో ఏదో తెలియని మంత్రం వుండే ఉంటుంది. సినిమా నడవాలన్నా కంటెంట్ తో పాటు మ్యూజిక్, పాటలు, డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉండాలి. లేకపోతే జనం చూడరు. అప్పట్లో హీరోలను చూసి సినిమాలు నడిచేవి. హీరోయిన్లు తోలు బొమ్మల్లా వుండే వాళ్ళు. టెక్నాలజీ మారింది. సినిమా కూడా పూర్తిగా తక్కువ రోజుల్లోనే పూర్తవుతోంది. కొన్ని రోజుల్లోనే సినిమా సక్సెస్సా లేక ఫెయిలా అన్నది తెలిసి పోతోంది. ఒక్కో సినిమా కోసం 200 మంది కి పైగా టెక్నీషియన్స్ పనిచేస్తారు. సినిమా భారీ బడ్జెట్ తూ కూడుకున్నది అవుతే పని చేసే వాళ్ళు పెరిగి పోతారు. ఈ సినీ ప్రేమికులు ఎప్పుడు ఎలాంటి సినిమాలను ఆదరిస్తారో తెలియదు.
అందుకే ఎక్కువ మంది నిర్మాతలు దేవుళ్ళ చుట్టూ తిరుగుతారు. కోట్లల్లో బడ్జెట్ ఉండడంతో కొద్ది మంది మాత్రమే ఈ రంగంలో నిలదొక్కు కోగలుగుతున్నారు. మిగతా వాళ్లంతా వీరికి బినామీగా ఉండటమే చేస్తున్నారు. ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా కొద్దీ మంది చేతుల్లోనే ఉంది. ఒక సినిమా విడుదల కావాలంటే వారు చెప్పినట్టు వినాల్సిన పరిస్థితి. చిన్న నిర్మాతలకు స్కోప్ లేకుండా పోయింది. నైజం , సీడెడ్ , ఆంద్ర ఈ మూడే సినిమా రంగానికి వసూళ్ల రూపంలో వస్తున్నాయి. ఇందులో సక్సెస్ అయితే ప్రొడ్యూసర్స్ లక్ లేదంటే తడి బట్ట నెత్తిన వేసు కోవాల్సిందే. సినిమా తీయాలంటే పెద్ద తతంగం. శక్తికి మించిన పని. ఇలాంటి పరిస్థితుల్లో హీరో కు డైరెక్టర్స్ కు, హీరోయిన్స్ కు భారీగా డబ్బులను సమర్పించు కోవాల్సి ఉంటుంది. నిర్మాతల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడి అన్న చందంగా మారింది. వీరు డబ్బులు పెట్టినా ఎవరిపై డామినేట్ చేయలేని పరిస్థితి. మొత్తం మీద ఇప్పుడున్న కాలంలో తెలుగు సినిమాను డైరెక్టర్స్ శాసిస్తున్నారు.
వాళ్ళు ఏది చెబితే అదే వేదం. ఒక రకంగా మంచి పరిణామమే అని చెప్పక తప్పదు. ఒక సినిమా ఆడక పోయినా సరే డోంట్ కేర్ అంటున్నారు. మరో సినిమా తీసి తమ సత్తా ఏమిటో రుచి చూపిస్తున్నారు. అలాంటి దర్శకుల్లో పూరి జగన్నాథ్ ఒకరైతే మరొకరు హరీష్ శంకర్. ఇద్దరికీ తీసిన సినిమాలు అనుకున్నంతగా ఆడలేదు. షాక్ తీసాడు. రవి తేజ ఛాన్స్ ఇస్తే మిరప కాయ్ తో దుమ్ము రేపాడు. సుబ్రహ్మణ్యం ఫార్ సేల్ మూవీ అదర గొట్టింది. పవన్ కళ్యాణ్ కు బిగ్ హిట్ ఇచ్చాడు అదే గబ్బర్ సింగ్. నాకో తిక్కుంది దానికో లెక్కుంది అన్న డైలాగ్ తెలుగు వారిని ఊపేసింది. బన్నీతో దువ్వాడ జగన్నాథం తీసాడు అది అదుర్స్. కానీ డివైడ్ టాక్ తెచ్చుకుంది. జూనియర్ తో తీసాడు అనుకున్నంతగా ఆడలేదు. మళ్ళీ వారు తేజ్ తో కసితో వాల్మీకి పేరుతో తీసాడు. అది కాంట్రావర్సీ అయ్యింది. సినిమా టైటిల్ గద్దలకొండ గణేష్ గా మార్చేశాడు. ఇప్పుడు తానేమిటో తన పవర్ ఏమిటో మరోసారి తెలుగు వారికి రుచి చూపించాడు హరీష్ శంకర్. రిలీజ్ నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఎంతైనా దమ్మున్నోడు కదా అందుకే హరీష్ డైనమిక్ డైరెక్టర్.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి