బాలీవుడ్‌లో టాప్ 5 సినిమాలు ఇవే..!
సినిమా ఇండస్ట్రీ అనే సరికల్లా ఇండియాలో ఠక్కున గుర్తుకు వచ్చేది బాలీవుడ్ తర్వాతే ఏదైనా . ఇప్పటి దాకా వేలాది సినిమాలు విడుదలవుతూనే ఉన్నాయి. కొన్ని సాధారణ సక్సెస్ అవుతే, మరికొన్ని బాక్సాఫీస్‌లు బద్దలు కొట్టాయి. కొన్ని మూవీస్ రికార్డులు బ్రేక్‌లు చేస్తే..మరికొన్ని కోట్లాది రూపాయలు కొల్లగొట్టాయి. ఇంకొన్ని అయితే డాలర్లు కొల్లగొడుతున్నాయి. ఎన్ని సినిమాలు వచ్చినా..వస్తూనే వున్నా ..కొన్ని మాత్రం ఎల్లకాలం పాటు అలాగే వుంటాయి. మన గుండెల్ని తడుముతూనే ఉంటాయి. అలాంటి వాటిలో జనాన్ని సమ్మోహితులను చేసి..థియేటర్లకు ప్రేక్షకులను రప్పించిన సినిమాలు వందలోపు వుండొచ్చని సినీ వర్గాల అంచనా. ఇండియా సినిమా ఇండస్ట్రీ పై ఆధారపడిన వాళ్లు లక్షలాది మంది ఉన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా దీనినే నమ్ముకుని బతుకులు పారేసుకున్న వాళ్లు కూడా ఎందరో. వీరు లెక్కల్లోకి రారు. వారి చిరునామాలు మనకు దొరకవు.
సినిమా అన్నది ఓ ఆల్కెమీ అంటాడు మిత్రుడు, రచయిత సిద్దారెడ్డి. నిజమేగా తను చెప్పింది. సినిమా తీయాలంటే ఒకప్పుడు సులభంగా వుండేది. టెక్నాలజీ పెరిగింది. మార్కెట్ శరవేగంగా మారుతూ వచ్చింది. ఇప్పుడు సినిమాకు కొబ్బరి కాయ కొట్టి నప్పటి నుంచి టీజర్ విడుదల అయ్యే దాకా ఒక తంతు. ఆ తర్వాత మూవీ రిలీజ్ కూడా 100 రోజులు ఆడినంతగా చేస్తున్నారు. ఇదంతా వ్యాపార పరంగా తమ వాటా పెంచుకోవడానికి, తమ మార్కెట్‌కు ఢోకా లేకుండా చేసుకునే వ్యూహంలో భాగంగానే సాగుతోంది ఇండస్ట్రీ. మూవీ తయారు కావాలంటే 24 ఫ్రేమ్‌లు ఉండాల్సిందే. కొన్ని వందల మంది సినిమా కోసం పనిచేస్తారు. తెర మీద కనిపించే వారినే మనం చూస్తాం. వారినే మనం ఆరాధిస్తాం..కోరుకుంటాం కూడా. కానీ తెర వెనకాల వేలాది మంది తమ చెమట చుక్కల్ని ధారపోస్తారు. వారికి ఎక్కడా గుర్తింపు అంటూ ఉండదు.
ఇక సినిమాల విషయానికి వస్తే, బాలీవుడ్‌లో ఇప్పటి దాకా టాప్ 5 సినిమాలు టాప్‌లో ఉన్నాయి. అవి ఏవంటే, ఫస్ట్ ప్లేస్ లో అమీర్ ఖాన్ నటించిన 3 ఇడియట్స్ నిలిచింది. ఈ సినిమా 2003లో వచ్చింది. కామెడీ డ్రామా మూవీ ఇది. ఆల్ టైం సినిమాల్లో ఇదే నెంబర్ వన్ స్థానం పొందింది. రాజ్ కుమార్ హిరాణి దీనికి డైరెక్టర్. విద్దూ వినోద్ చోప్రా , అభిజిత్ జోషి కో రైటర్స్‌గా ఉన్నారు. అమీర్ ఖాన్ , కరీనా కపూర్, శర్మాన్ జోషి, మాధవన్, బొమ్మన్ ఇరానీ, ఓమి వైద్యా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా భారతీయుల హృదయాలను కదిలించింది. భారీగా వసూళ్లు సాధించింది ఈ మూవీ. 6 ఫిల్మ్ ఫేర్ అవార్డులు పొందింది. జాతీయ స్థాయి అవార్డులను స్వంతం చేసుకుంది. 55 కోట్ల రూపాయలు ఖర్చు చేసి సినిమా తీస్తే 460 కోట్ల రూపాయలు వసూలు చేసింది 3 ఇడియట్స్. ఇప్పటికే టాప్ రేంజ్‌లో ఉంది ఈ సినిమా.
2వ స్థానంలో రంగ్ దే బసంతి సినిమా నిలిచింది. 2006లో ఈ సినిమా విడుదలైంది. ఈ మూవీకి డైరెక్టర్, రైటర్, ప్రొడ్యూసర్ అన్నీ రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రానే. కో రైటర్ గా రెన్సిల్ డిసిల్వా పనిచేశారు. ఈ సినిమాకు కూడా అమీర్ ఖానే హీరో. సిద్దార్త్ నారాయణ్, అతుల్ కుల్‌కర్ణి, షర్మాన్ జోషి, కునాల్ కపూర్, సోహా అలీ ఖాన్ , మాధవన్ , మోహన్ అఘసే ఇందులో నటించారు. సినిమా తీసేందుకు 280 బిలియన్లు కాగా ఏకంగా ఈ మూవీ 970 మిలియన్లు వసూలు చేసింది. బాలీవుడ్‌లో హయ్యస్ట్ గ్రాస్ ను అధిగమించింది. 3వ స్థానంలో నాయక్ - ద రియల్ హీరో సినిమా స్థానం చేజిక్కించుకుంది. ఈ మూవీ 2001లో విడుదలైంది. ఇండియన్ పొలిటికల్ డ్రామా నేపథ్యంగా దీనిని తీశారు. ఈ మూవీకి ప్రముఖ తమిళ దర్శకుడు ఎస్. శంకర్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. నిర్మాతగా ఏ.ఆర్.రత్నం ఉన్నారు. అనురాగ్ కాశ్యప్ నాయక్‌కు రచనా, కథ సహకారం అందించారు.
అనిల్ కపూర్, జానీ లీవర్, అమ్రిష్ పూరి, రాణి ముఖర్జీ, పర్వేష్ రావళ్ ప్రధాన పాత్రలలో నటించారు. 21 కోట్లు పెట్టి సినిమా తీస్తే 50 కోట్లు కొల్లగొట్టింది. ఇక 4వ స్థానంలో ఏ జవానీ హై దివానీ ..ఇది పూర్తిగా రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో తీసారు. 2013 సంవత్సరంలో విడుదలైంది. అయాన్ ముఖర్జీ రిలీజ్ చేస్తే..హిరూ యాశ్ జోహార్, కరణ్ జోహార్ లు నిర్మాతలుగా వ్యవహరించారు. హుస్సేన్ దలాల్ ఈ మూవీకి మాటలు రాశారు. 59వ ఫిల్మ్ ఫేర్ అవార్డులలో 9 నామినేషన్స్ ఈ ఒక్క సినిమా నుండే వచ్చాయి. దీపికా పదుకొనే, బాలీవుడ్‌లో టాప్ 5 సినిమాలు ఇవే..!
సినిమా ఇండస్ట్రీ అనే సరికల్లా ఇండియాలో ఠక్కున గుర్తుకు వచ్చేది బాలీవుడ్ తర్వాతే ఏదైనా . ఇప్పటి దాకా వేలాది సినిమాలు విడుదలవుతూనే ఉన్నాయి.
కొన్ని సాధారణ సక్సెస్ అవుతే, మరికొన్ని బాక్సాఫీస్‌లు బద్దలు కొట్టాయి. కొన్ని మూవీస్ రికార్డులు బ్రేక్‌లు చేస్తే..మరికొన్ని కోట్లాది రూపాయలు కొల్లగొట్టాయి. ఇంకొన్ని అయితే డాలర్లు కొల్లగొడుతున్నాయి. ఎన్ని సినిమాలు వచ్చినా..వస్తూనే వున్నా ..కొన్ని మాత్రం ఎల్లకాలం పాటు అలాగే వుంటాయి. మన గుండెల్ని తడుముతూనే ఉంటాయి. అలాంటి వాటిలో జనాన్ని సమ్మోహితులను చేసి..థియేటర్లకు ప్రేక్షకులను రప్పించిన సినిమాలు వందలోపు వుండొచ్చని సినీ వర్గాల అంచనా. ఇండియా సినిమా ఇండస్ట్రీ పై ఆధారపడిన వాళ్లు లక్షలాది మంది ఉన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా దీనినే నమ్ముకుని బతుకులు పారేసుకున్న వాళ్లు కూడా ఎందరో. వీరు లెక్కల్లోకి రారు. వారి చిరునామాలు మనకు దొరకవు.
సినిమా అన్నది ఓ ఆల్కెమీ అంటాడు మిత్రుడు, రచయిత సిద్దారెడ్డి. నిజమేగా తను చెప్పింది. సినిమా తీయాలంటే ఒకప్పుడు సులభంగా వుండేది. టెక్నాలజీ పెరిగింది. మార్కెట్ శరవేగంగా మారుతూ వచ్చింది. ఇప్పుడు సినిమాకు కొబ్బరి కాయ కొట్టి నప్పటి నుంచి టీజర్ విడుదల అయ్యే దాకా ఒక తంతు. ఆ తర్వాత మూవీ రిలీజ్ కూడా 100 రోజులు ఆడినంతగా చేస్తున్నారు. ఇదంతా వ్యాపార పరంగా తమ వాటా పెంచుకోవడానికి, తమ మార్కెట్‌కు ఢోకా లేకుండా చేసుకునే వ్యూహంలో భాగంగానే సాగుతోంది ఇండస్ట్రీ. మూవీ తయారు కావాలంటే 24 ఫ్రేమ్‌లు ఉండాల్సిందే. కొన్ని వందల మంది సినిమా కోసం పనిచేస్తారు. తెర మీద కనిపించే వారినే మనం చూస్తాం. వారినే మనం ఆరాధిస్తాం..కోరుకుంటాం కూడా. కానీ తెర వెనకాల వేలాది మంది తమ చెమట చుక్కల్ని ధారపోస్తారు. వారికి ఎక్కడా గుర్తింపు అంటూ ఉండదు.
ఇక సినిమాల విషయానికి వస్తే, బాలీవుడ్‌లో ఇప్పటి దాకా టాప్ 5 సినిమాలు టాప్‌లో ఉన్నాయి. అవి ఏవంటే, ఫస్ట్ ప్లేస్ లో అమీర్ ఖాన్ నటించిన 3 ఇడియట్స్ నిలిచింది. ఈ సినిమా 2003లో వచ్చింది. కామెడీ డ్రామా మూవీ ఇది. ఆల్ టైం సినిమాల్లో ఇదే నెంబర్ వన్ స్థానం పొందింది. రాజ్ కుమార్ హిరాణి దీనికి డైరెక్టర్. విద్దూ వినోద్ చోప్రా , అభిజిత్ జోషి కో రైటర్స్‌గా ఉన్నారు. అమీర్ ఖాన్ , కరీనా కపూర్, శర్మాన్ జోషి, మాధవన్, బొమ్మన్ ఇరానీ, ఓమి వైద్యా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా భారతీయుల హృదయాలను కదిలించింది. భారీగా వసూళ్లు సాధించింది ఈ మూవీ. 6 ఫిల్మ్ ఫేర్ అవార్డులు పొందింది. జాతీయ స్థాయి అవార్డులను స్వంతం చేసుకుంది. 55 కోట్ల రూపాయలు ఖర్చు చేసి సినిమా తీస్తే 460 కోట్ల రూపాయలు వసూలు చేసింది 3 ఇడియట్స్. ఇప్పటికే టాప్ రేంజ్‌లో ఉంది ఈ సినిమా.
2వ స్థానంలో రంగ్ దే బసంతి సినిమా నిలిచింది. 2006లో ఈ సినిమా విడుదలైంది. ఈ మూవీకి డైరెక్టర్, రైటర్, ప్రొడ్యూసర్ అన్నీ రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రానే. కో రైటర్ గా రెన్సిల్ డిసిల్వా పనిచేశారు. ఈ సినిమాకు కూడా అమీర్ ఖానే హీరో. సిద్దార్త్ నారాయణ్, అతుల్ కుల్‌కర్ణి, షర్మాన్ జోషి, కునాల్ కపూర్, సోహా అలీ ఖాన్ , మాధవన్ , మోహన్ అఘసే ఇందులో నటించారు. సినిమా తీసేందుకు 280 బిలియన్లు కాగా ఏకంగా ఈ మూవీ 970 మిలియన్లు వసూలు చేసింది. బాలీవుడ్‌లో హయ్యస్ట్ గ్రాస్ ను అధిగమించింది. 3వ స్థానంలో నాయక్ - ద రియల్ హీరో సినిమా స్థానం చేజిక్కించుకుంది. ఈ మూవీ 2001లో విడుదలైంది. ఇండియన్ పొలిటికల్ డ్రామా నేపథ్యంగా దీనిని తీశారు. ఈ మూవీకి ప్రముఖ తమిళ దర్శకుడు ఎస్. శంకర్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. నిర్మాతగా ఏ.ఆర్.రత్నం ఉన్నారు. అనురాగ్ కాశ్యప్ నాయక్‌కు రచనా, కథ సహకారం అందించారు.
అనిల్ కపూర్, జానీ లీవర్, అమ్రిష్ పూరి, రాణి ముఖర్జీ, పర్వేష్ రావళ్ ప్రధాన పాత్రలలో నటించారు. 21 కోట్లు పెట్టి సినిమా తీస్తే 50 కోట్లు కొల్లగొట్టింది. ఇక 4వ స్థానంలో ఏ జవానీ హై దివానీ ..ఇది పూర్తిగా రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో తీసారు. 2013 సంవత్సరంలో విడుదలైంది. అయాన్ ముఖర్జీ రిలీజ్ చేస్తే..హిరూ యాశ్ జోహార్, కరణ్ జోహార్ లు నిర్మాతలుగా వ్యవహరించారు. హుస్సేన్ దలాల్ ఈ మూవీకి మాటలు రాశారు. 59వ ఫిల్మ్ ఫేర్ అవార్డులలో 9 నామినేషన్స్ ఈ ఒక్క సినిమా నుండే వచ్చాయి. దీపికా పదుకొనే, రణబీర్ కపూర్, ఆదిత్యా రాయ్, కల్కి లీడ్ రోల్ పోషించారు. 10.5 మిలియన్లు ఓవర్ సీస్‌లో వసూలు చేసింది ఈ మూవీ. 5వ స్థానంలో రాంజాహానా సినిమా నిలిచింది.
ఈ మూవీ కూడా 2013లో విడుదలైంది. పూర్తిగా రొమాంటిక్ డ్రామా సినిమా. ఆనంద్ ఎల్. రాజ్ అండ్ హిమాంషు శర్మ దీనికి డైరెక్టర్లు. క్రిషికా లుల్లా దీనికి ప్రొడ్యూసర్. ధనుష్, సోనమ్ కపూర్, అభయ్ డియోల్, స్వర్ణ భాస్కర్, జీషన్ అయూబ్ నటించారు. 25 కోట్లు పెట్టి తీస్తే 150 కోట్లు కొల్లగొట్టింది. రణబీర్ కపూర్, ఆదిత్యా రాయ్, కల్కి లీడ్ రోల్ పోషించారు. 10.5 మిలియన్లు ఓవర్ సీస్‌లో వసూలు చేసింది ఈ మూవీ. 5వ స్థానంలో రాంజాహానా సినిమా నిలిచింది. ఈ మూవీ కూడా 2013లో విడుదలైంది. పూర్తిగా రొమాంటిక్ డ్రామా సినిమా. ఆనంద్ ఎల్. రాజ్ అండ్ హిమాంషు శర్మ దీనికి డైరెక్టర్లు. క్రిషికా లుల్లా దీనికి ప్రొడ్యూసర్. ధనుష్, సోనమ్ కపూర్, అభయ్ డియోల్, స్వర్ణ భాస్కర్, జీషన్ అయూబ్ నటించారు. 25 కోట్లు పెట్టి తీస్తే 150 కోట్లు కొల్లగొట్టింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి